Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

  • June 7, 2025 / 09:53 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

సినిమా ఇండస్ట్రీలో “ఆ నలుగురు” ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాక చస్తుంటే.. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ వచ్చి ఆ నలుగురు కాదు, ఆ ఇద్దరు అంటూ కొత్త కన్ఫ్యూజన్ కి తెర లేపారు. పోనీ ఆ ఇద్దరు ఎవరు అనే క్లారిటీ ఇచ్చారా అంటే లేదు. విషయం ఏంటంటే.. థియేటర్ల బంద్ అంటూ క్రియేట్ అయిన ఇష్యూకి ఎవ్వరికీ సంబంధం లేదని, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను (Pawan Kalyan) ఎవరో మిస్ గైడ్ చేశారని దిల్ రాజు  (Dil Raju) మొన్నామధ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

Pawan Kalyan

Pawan Kalyan asking points are old why not yet raised (1)

అయితే.. ఇదే విషయమై స్పందించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ.. పవన్ కళ్యాణ్ ను కన్ఫ్యూజ్ చేసిన ఆ ఇద్దరు దర్శకులు మరియు ఇద్దరు నిర్మాతలు అంటూ స్టేట్మెంట్ ఇచ్చి కొత్త కన్ఫ్యూజన్ కి దారి తీశారు. మరి ఆ ఇద్దరు ఎవరు అనే విషయంలో క్లారిటీ వస్తుందో లేదో తెలియదు కానీ..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Single Screens are dying due to star heroes says film chamber of commerce (1)

ఇండస్ట్రీలో ఏ ఇద్దరు నిర్మాతలకు సయోధ్య లేదని మాత్రం స్పష్టమవుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యేసరికి ఎవరికి వారు మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం అంటూ వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టారే కానీ.. అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఒక సరైన సమాధానం మాత్రం ఇవ్వలేదు.

Pawan Kalyan suffering from viral fever and Spondylitis

ఇప్పుడు కూడా థియేటర్ లీజు & రెంటల్ విషయంలో ఎవరు ఎటువైపు, ఏది మంచిది అనే విషయంలో ఒక యునైటెడ్ డెసిషన్ అనేది లేదు, రాదు కూడా. మరి ఇలా ప్రతి చిన్న విషయానికి కొట్టుకు చచ్చే ఇండస్ట్రీ పెద్దలు ఒక తాటి మీదకు వచ్చి, ఇండస్ట్రీ బాగు కోసం ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగేలా లేదు. ఇలాంటప్పుడే ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు ఎంత అవసరమో అర్ధమవుతుంది.

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version