Actress: నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న హీరోయిన్ డీ గ్లామరస్ ఫోటో..!

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నటీనటులు ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి రెడీ అవుతారు. కానీ కొంత ఇమేజ్ వచ్చాక అలాంటి పాత్రలకు దూరంగా ఉంటారు. మళ్ళీ అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. చాలా కాలం నుండి ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. పై ఫొటోలో గ్రే షేడ్‌ లో ఓ తింగరి చూపులు చూస్తున్న అమ్మాయిని చూసే ఉంటారు.

వాస్తవానికి ఈమె ఓ స్టార్ హీరోయిన్. ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది. బాలీవుడ్లో అయితే వరుస సినిమాల్లో వెబ్ సిరీస్లలో నటిస్తుంది. తెలుగులో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో కూడా నటిస్తుంది. ఇన్ని చెప్పినా కనుక్కోవడం కొంచెం కష్టమే. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు సీత అంటూ పిలుచుకునే హీరోయిన్ అనగానే ఓ పేరు మైండ్లోకి వచ్చేస్తుంది. ఎస్.. ఆమెనే సీత..! బాలీవుడ్లో ఇప్పుడు టాప్ లీగ్ లో కొనసాగుతుంది.

అలాగే తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె 2018వ సంవత్సరంలో వచ్చిన ‘లవ్‌ సోనియా’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాకు సంబంధించిన ఫోటోనే ఇప్పుడు పైన మీరు చూసింది. ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. వాస్తవానికి ఆమెను తెలుగులో ‘ప్రాజెక్ట్ కె’ అదే ‘కల్కీ 2928 ఏడీ’ కోసం తీసుకున్నారు. కానీ ఈమె (Actress) ‘సీతా రామం’ ని చూజ్ చేసుకుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus