Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘నిన్ను ఏమీ అనలేను.. నీదాకా వస్తే ఊరుకోను’ అంటుంది ఏ హీరోల అభిమానులంటే..

‘నిన్ను ఏమీ అనలేను.. నీదాకా వస్తే ఊరుకోను’ అంటుంది ఏ హీరోల అభిమానులంటే..

  • February 7, 2023 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నిన్ను ఏమీ అనలేను.. నీదాకా వస్తే ఊరుకోను’ అంటుంది ఏ హీరోల అభిమానులంటే..

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ అనేది.. మెగాస్టార్ చిరంజీవి – నటసింహ బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య తారాస్థాయిలో ఉండేది.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని.. తమది జెన్యూన్ రికార్డ్ అంటే తమదే జెన్యూన్ రికార్డ్ అని.. థియేటర్ల సంఖ్య, 50, 100, 175 రోజుల సెంటర్లు, కలెక్షన్ల విషయంలో రచ్చ రచ్చ చేసేవారు.. క్రమంగా ఫ్యాన్ వార్స్ తగ్గాయి అనుకుంటే సామాజిక మాధ్యమాల రూపంలో మరో స్థాయికి వెళ్లిపోయాయి.

సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే చాలు.. ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ ఫలానా సినిమా ఇంత కలెక్ట్ చేసింది.. గ్రాస్ ఇది, షేర్ ఇంత అంటూ లెక్కలు చెప్తున్నారు. సీనియర్ హీరోల నుండి ఇప్పటి యంగ్ హీరోస్ ఫ్యాన్స్.. అలాగే తమిళ పరిశ్రమకు చెందిన అజిత్ – విజయ్ అభిమానులు ట్విట్టర్‌లో ఒకరి సినిమాలను ఒకరు విమర్శించుకుంటూ.. ఫేక్ రికార్డ్స్ అని ప్రూఫ్స్ చూపిస్తూ పరస్పరం దూషించుకుంటుంటారు. ఇక అప్‌డేట్స్ విషయంలో ఏకంగా దర్శక నిర్మాతలను, పీఆర్‌వోలనే బెదిరిస్తూ.. హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తుంటారు..

దీని గురించి అసహనం వ్యక్తం చేస్తూ ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్ పోస్ట్ చేయడం.. కొంతమంది సోషల్ మీడియా నుండి వైదొలగడం.. ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులను కూడా విజ్ఞప్తి చేస్తూ మాట్లాడడం వరకు వచ్చిందంటే.. అభిమానం పేరుతో వారి విచ్చలవిడితనం ఏంటనేది అర్థమవుతోంది.. అభిమానం ఉండొచ్చు కానీ అది హద్దులు దాటకూడదు.. దురాభిమానం కాకూడదు..

ఇప్పటి విషయానికొస్తే.. తమ హీరో మీద తమకున్న ప్రేమను వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చూపించే డైహార్డ్ ఫ్యాన్స్.. ఇప్పుడు ‘నిన్ను ఏమీ అనలేను.. నీదాకా వస్తే ఊరుకోను’ అనే సరికొత్త నినాదంతో సందడి చేస్తున్నారు. నెట్టింట ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది.. ప్రభాస్, బాలయ్య, మషేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాగార్జునతో పాటు అనుష్క అభిమానులు కూడా పోస్టులతో హంగామా చేస్తున్నారు..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #mahesh
  • #NTR
  • #Prabhas
  • #Ram Charan

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

9 mins ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

11 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

13 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

1 hour ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

2 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

6 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

8 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version