Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » హీరోల కెరీర్లో మచ్చగా మిగిలిన సినిమాలు

హీరోల కెరీర్లో మచ్చగా మిగిలిన సినిమాలు

  • November 12, 2016 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోల కెరీర్లో మచ్చగా మిగిలిన సినిమాలు

సినిమాలన్నింటికీ నటులు, టెక్నీకల్ సిబ్బంది ఒకే విధంగా కష్టపడతారు. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫట్ అవుతాయి. అతి తక్కువ సంఖ్యలో మాత్రమే అత్యంత ఘోర పరాజయం అవుతాయి. అటువంటివి స్టార్ హీరోల సినిమాల జాబితాలో కూడా ఉన్నాయి. అవి వారి కెరీర్ లో ముల్లుగా గుచ్చుకుంటుంటాయి. అటువంటి వాటిపై ఫోకస్..

బిగ్ బాస్Bigbossముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా వంటి హిట్లతో మంచి ఫామ్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని షాక్ కి గురిచేసిన చిత్రం బిగ్ బాస్. ఈ సినిమాని అభిమానులు కూడా పూర్తిగా చూడలేక పోయారు. ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ వాటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ మూవీ ఏ కోణం లోను ఆకట్టుకోలేక పోయింది.

విజయేంద్ర వర్మVijayendravarmaనటసింహ బాలకృష్ణ చిత్రాల జాబితాల్లో ఆఖరి స్థానంలో కూడా నిలవదగని మూవీ విజయేంద్ర వర్మ. పేలవమైన స్క్రీన్ ప్లే, పాత కథతో స్వర్ణ సుబ్బారావు రూపొందించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో దిష్టి చుక్క లాంటిది.

భాయ్Bhaiచిన్న దర్శకులకు అవకాశమిచ్చి వారిని బిగ్ స్టార్ చేయడంలో కింగ్ నాగార్జున రారాజు లాంటివారు. అటువంటి హీరో అంచనాలను తలకిందులు చేసిన సినిమా భాయ్. వీరభద్ర డైరక్షన్లో 2013 లో వచ్చిన ఈ సినిమాను ఇప్పటికే నాగ్ అభిమానులు చాలామంది మరిచిపోయారు.

షాడోShadowవిక్టరీ వెంకటేష్ చిత్రాలకు మినిమమ్ గ్యారంటీ అనే పేరుంది. నిర్మాతలకు నష్టాలను మిగల్చదు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి బీటలు కలిగించిన సినిమా షాడో. ఈ సినిమా తెచ్చిన డిజాస్టర్ దర్శకుడు మెహర్ రమేష్ కి మెగాఫోన్ ని దూరం చేసింది.

కొమురం పులిKomurampuliఉపన్యాస సభకు వచ్చామా ? సినిమాకు వచ్చామా? అని ఆడియన్స్ కి అనుమానం కలిగించిన ఫిల్మ్ కొమురం పులి. ఇందులో పవన్ కళ్యాణ్ డైలాగులు ప్రసంగాన్ని గుర్తుకు తెస్తాయి. ఎస్.జ్ సూర్య దర్శకత్వంలో మరో ఖుషి లాంటి చిత్రం ఆశించిన ఫ్యాన్స్ కి కొమురం పులి నిరాశ మిగిల్చింది.

బ్రహ్మోత్సవంBrahmotsavamశ్రీమంతుడు మూవీతో తెలుగు చిత్రపరిశ్రమ టాప్ చైర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్న సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ క్రేజ్ తో థియేటర్లోకి వెళ్లిన అభిమానులకు ఈ చిత్రం చుక్కలు చూపించింది. ఈ కథను తమ హీరో ఎలా ఒప్పుకున్నాడు?.. డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎలా తీసాడు ? అంటూ ఆవేశాన్ని తెప్పించిన సినిమా బ్రహ్మోత్సవం.

నరసింహుడుNarasimhuduయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తలవంచుకునేలా చేసిన సినిమా నరసింహుడు. ఎన్నో కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏ వర్గాన్ని ఆకట్టుకోలేక పోయింది. దీంతో నిర్మాత చెంగల వెంకట్రావు హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందుకే తారక్ మూవీల జాబితాలో ఇప్పటికీ గుచ్చుకునే ముళ్లు నరసింహుడు.

వరుడుVaruduస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సూట్ కానీ కథ వరుడు. భారీ సెట్ల డైరక్టర్ గుణ శేఖర్ కి ఈమూవీ మరింత భారీ ఫ్లాప్ ని ఇచ్చింది. ఇందులో ఒక్క సీన్ కూడా బన్నీ అభిమానులను అలరించలేక పోయింది. దీంతో వారు వరుడు ని తమ మైండ్ లోంచి తీసేస్తున్నారు.

తుఫాన్ (జంజీర్)Toofanబిగ్ బి అమతాబ్ బచ్చన్ సినిమా, పోలీస్ పాత్ర… ఇంకేముంది జంజీర్ సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో స్థిరపడిపోతాడు అనుకున్నారందరూ. ఫలితం మాత్రం పూర్తిగా రివర్స్. తెలుగు వారు సైతం ఈ చిత్రం ఆడుతున్న థియేటర్ వైపు కూడా వెళ్లలేక పోయారు. దీంతో చెర్రీ అకౌంట్ లో ఒక ఘోర మైన ఫ్లాప్ పడింది.

చంటిChantiమాస్ మహారాజ్ రవితేజకు చంటి అనే పేరు మంచి విజయాన్ని అందిస్తే, చంటి అనే సినిమా మంచి అపజయాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలంలో నలిగిపోయిన కథతో స్వర్గీయ శోభన్ తీసిన ఈ చిత్రం రవితేజ కెరీర్లో బెస్ట్ ఫ్లాప్ మూవీ అనే పేరుని సొంతం చేసుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhai Movie
  • #BIG BOSS Movie
  • #Bramotsavam Movie
  • #Chanti Movie
  • #Komuram Puli Movie

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

related news

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

1 hour ago
Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

1 hour ago
Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

2 hours ago
Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

3 hours ago
Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

6 hours ago

latest news

Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

1 hour ago
Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

2 hours ago
Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

2 hours ago
Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

7 hours ago
Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version