Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

  • October 27, 2025 / 12:26 PM ISTByFilmy Focus Writer
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

కప్పుడు మన ప్రొడ్యూసర్లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఏటీఎం మెషీన్లలా పనిచేశాయి. హీరో డేట్లు లాక్ అవ్వగానే, “మాకు రైట్స్ కావాలి” అంటూ ఓటీటీ కంపెనీలు క్యూ కట్టేవి. సినిమా ఎలా ఉందో కూడా చూడకుండా, కేవలం స్టార్ పవర్‌ను చూసి వందల కోట్లు కుమ్మరించేవి. “టేబుల్ ప్రాఫిట్” అనేది చాలా ఈజీగా ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.

OTT

కోవిడ్ టైమ్‌లో, ఆ తర్వాత కొన్ని భారీ బడ్జెట్ ఫ్లాపులను కొని, చేతులు కాల్చుకున్న ఓటీటీలు ఇప్పుడు చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. “స్టార్ ఎవరా అని కాదు, కంటెంట్ ఏంటి? మీ హీరో ఫామ్ ఎలా ఉంది?” అని ప్రతీ లెక్కా చూస్తున్నారు. ఈ కొత్త రూల్స్ దెబ్బ ఇప్పుడు టాలీవుడ్‌లోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్‌కు గట్టిగా తగులుతోంది. వాళ్లే ప్రభాస్, చిరంజీవి.

Fact Check: Is Chiranjeevi Really Acting as Prabhas' Father in Spirit

2026 సంక్రాంతికి ఈ ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ‘రాజా సాబ్’తో, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో వస్తున్నారు. ఈ రెండు సినిమాల థియేట్రికల్ బిజినెస్ రేట్లు హై రేంజ్ లోనే ఉన్నాయి, రికార్డు రేట్లకు డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. కానీ, ప్రొడ్యూసర్‌కు అసలైన ‘సేఫ్టీ’ ఇచ్చే డిజిటల్ రైట్స్ (ఓటీటీ) డీల్స్ మాత్రం ఇప్పటికీ క్లోజ్ అవ్వలేదు.

The Raja Saab Movie Trailer Review

చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు ఫుల్ పాజిటివ్ బజ్ ఉంది. ఈ బజ్‌ను నమ్మి, మేకర్స్ ఓటీటీ రైట్స్ కోసం మైండ్ బ్లాంక్ అయ్యే రేటు కోట్ చేశారట. దీంతో, ‘జీ స్టూడియోస్’ లాంటి పెద్ద సంస్థ కూడా “ఈ రేటుకు మా వల్ల కాదు” అని చెప్పి, కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే తీసుకుని సైడ్ అయిపోయిందట. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌తో ఫైనల్ స్టేజ్ చర్చలు నడుస్తున్నాయి. ఈ ఒక్క డీల్ సెట్ అయితే చాలు, సినిమా రిలీజ్‌కు ముందే ప్రొడ్యూసర్లకు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి.

Meesaala Pilla Song From Mana Shankara Varaprasad Garu Movie

ఇక ప్రభాస్ ‘రాజా సాబ్’ పరిస్థితి దీనికి కొంచెం భిన్నంగా ఉంది. ‘సలార్’ హిట్ అయినా, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ ఫ్లాపుల ఎఫెక్ట్ ఇంకా ప్రభాస్ మార్కెట్‌పై పడుతోంది. సినిమా బడ్జెట్ భారీగా ఉంది, కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నాయి. ప్రొడ్యూసర్ అడిగే రేటుకు, వాళ్లు ఆఫర్ చేసే రేటుకు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉందట. వాళ్లు “మీరు అడిగినంత ఇవ్వలేం” అని గట్టిగా బేరం ఆడుతున్నట్లు టాక్.

will 2004 repeat for 2026 pongal

రిలీజ్‌కు ఇంకా మూడు నెలలే టైమ్ ఉంది. థియేటర్లలో క్లాష్ అయ్యేలోపే, ఈ రెండు పెద్ద సినిమాలు ఓటీటీల దగ్గర మంచి రేటు కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే, ఓటీటీల నుంచి ‘ఈజీ మనీ‘ వచ్చే రోజులు పోయాయని, కంటెంట్ ఉంటేనే కాస్ట్లీ డీల్స్ కుదురుతాయని క్లియర్‌గా అర్థమవుతోంది.

రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #OTT
  • #Prabhas

Also Read

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

related news

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

trending news

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

3 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

3 hours ago
Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

3 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

3 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

3 hours ago

latest news

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

5 hours ago
Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

5 hours ago
IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

6 hours ago
VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

6 hours ago
VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version