Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

  • October 27, 2025 / 12:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ కలసి నటిస్తే చూడాలని నిన్నటి తరం వారే కాదు, ఇప్పటితరం వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ సౌత్‌ ఇండియన్‌ ‘ఓజీ’ హీరోల కాంబినేషన్‌ అలా ఉంటుంది మరి. ఈ ఇద్దరి కాంబినేషన్‌ వచ్చి కొన్ని దశాబ్దాలు అయిపోయింది. దీంతో వన్స్‌ మోర్‌ అంటూ ఫ్యాన్స్‌ అంటూ చాలా ఏళ్లుగా అభిమానులు అడుగుతూనే ఉన్నాయి. ‘కూలీ’ సినిమా సమయంలో ఈ టాక్‌ బాగా బలంగా వినిపించింది. ఓసారి కమల్‌ దగ్గర ప్రస్తావిస్తే ‘అవును చేస్తాం’ అని కూడా అన్నారు.

Rajini – Kamal

ఇంత జరుగుతున్నప్పుడు ఎక్కువగా వినిపించిన పేరు లోకేశ్‌ కనగరాజ్‌. సౌత్‌ సినిమాలో పూర్తి మాస్‌ యాక్షన్‌ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అగ్ర హీరోలను ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలిసినోడు అనే మంచి రెప్యుటేషన్‌ కూడా ఉంది. దీంతో దాదాపు ఆయన దర్శకత్వంలో రజనీ – కమల్‌ కలసి నటిస్తారని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. అయితే ‘కూలీ’ సినిమా ఫలితం ఇబ్బందికరంగా మారడంతో ఆయన రేసులో ఉంటాడా లేదా అనే డౌట్‌ కలిగింది.

ఇప్పుడు ఆ డౌట్స్‌ను నిజం చేస్తూ కమల్‌ – రజనీ కాంబో విషయంలో మరో దర్శకుడి పేరు చర్చలోకి వచ్చింది. అయనే నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. రజనీకాంత్‌కు ‘జైలర్‌’ లాంటి రూ.600 కోట్ల సినిమాను ఇచ్చి.. ఇప్పుడు దానికి సీక్వెల్‌ తెరకెక్కిస్తున్న ఆయన చేతిలో రజనీ – కమల్‌ సినిమా పెట్టే ఆలోచనలో ఉన్నారని కోడంబాక్కం వర్గాల సమాచారం. లోకేశ్‌ కనగరాజ్‌ కథలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో రజనీకాంత్‌ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

Tamil director palnning a big deal For Jr NTR

ఈ క్రమంలో నెల్సన్‌ చెప్పిన కథ లైన్‌ నచ్చడంతో ఆయనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పూర్తి కథతో మరోసారి ముగ్గురం కూర్చుందామని రజనీ చెప్పారని టాక్‌. ‘జైలర్‌ 2’ విడుదలయ్యాక ఈ మీటింగ్‌ ఉంటుందని, అప్పట్లోగా తన టీమ్‌తో కలసి నెల్సన్‌ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారని చెబుతున్నారు.

 దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Nelson Dilip Kumar
  • #Kamal Haasan
  • #Lokesh Kanagaraj
  • #Rajinikanth

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 hour ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

4 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

21 hours ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

3 mins ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

41 mins ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version