Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బుల్లి తెర నుంచి వెండితెరపై మెరిసిన నటీనటులు

బుల్లి తెర నుంచి వెండితెరపై మెరిసిన నటీనటులు

  • May 9, 2017 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బుల్లి తెర నుంచి వెండితెరపై మెరిసిన నటీనటులు

తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడిన కొత్తలో నాటకాల్లో అనుభవం కలిగిన వారిని తమ సినిమాల్లో తీసుకునే వారు. ఇప్పుడు బుల్లి తెరలో ఎక్కువమంది అభిమానులను గెలుచుకున్న వారిని సినిమాల్లోకి ఆహ్వానిస్తున్నారు. టీవీ కార్యక్రమాల్లో అదరగొట్టిన వీరు సినిమాల్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంటున్నారు. ఆర్టిస్టులు మాత్రమే కాకుండా టెక్నీషియన్లు వెండి తెర వెనుక కీలక పాత్ర పోషిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. అటువంటి కొంతమందిపై ఫోకస్ ..

ఎస్.ఎస్.రాజమౌళి Rajamouliబాహుబలి సినిమాతో తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటిన ఎస్.ఎస్.రాజమౌళి .. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాని తెరకెక్కించక ముందు ఈటీవీలో శాంతి నివాసం సీరియల్ తీశారు. బుల్లి తెరపైన మొదలెట్టిన విజయాన్ని ఇప్పటివరకూ కొనసాగిస్తున్నారు.

వక్కంతం వంశీ Vakkantam Vamshiకిక్, రేసుగుర్రం వంటి చిత్రాలతో రైటర్ గా పేరుతెచ్చుకున్న వక్కంతం వంశీ చిన్నప్పుడే భాగవతం అనే టీవీ సీరియల్ ల్లో నటించారు. అంతే కాదు న్యూస్ రీడర్ గా, షో హోస్ట్ గా వ్యవహరించారు. అనంతరం సినిమాల్లో హీరోగా అవతారమెత్తి అటు విజయం సాధించక పోవడంతో .. రైటర్ గా మారి.. ఇప్పుడు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టనున్నారు.

కలర్స్ స్వాతి Colours Swathiమా టీవీ లో కలర్స్ అనే షో కి యాంకర్ గా వ్యవహరించిన స్వాతి ఇంటి పేరు కలర్స్ గా మారిపోయింది. అంతలా పేరు తెచ్చుకున్న ఆమె.. సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరితో అభినందనలు అందుకుంది. కోలీవుడ్ లోను అనేక సినిమాలు చేసింది.

అనసూయ Anasuyaమాటీవీలో స్టార్స్ ని ఇంటర్వ్యూ చేసిన అనసూయ జబర్దస్త్ తో బాగా పాపులర్ అయింది. ఆ పాపులర్ సినిమాల్లో అవకాశాలను తెచ్చి పెట్టింది. ప్రత్యేక పాటల్లో డ్యాన్సులు చేస్తూనే క్షణం వంటి సినిమాలో కీలక రోల్స్ పట్టేసి దూసుకుపోతోంది.

మంచు లక్ష్మి Manchu Lakshmiడైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె కి నేరుగా సినిమాల్లోకి వచ్చేందుకు వీలు ఉంది. కానీ ఆమె విదేశీ ఛానల్లో ఇంగ్లిష్ సీరియల్స్ లో నటించి అభినందనలు అందుకున్న తర్వాత తెలుగు ఛానల్లోనూ పలు షోస్ చేసింది. అనంతరం సినిమాల్లో హీరోయిన్ గా అదరగొడుతోంది.

ప్రదీప్ Pradeepమేల్ యాంకర్ అయినప్పటికీ ఫీమేల్ యాంకర్స్ అందరినీ పక్కన పెట్టి వివిధ ఛానల్స్ లో అనేక షోస్ చేస్తున్న ప్రదీప్ కి వెండి తెర స్వాగతం పలికింది. ప్రదీప్, జల్సా, అత్తారింటికి దారేది తదితర చిత్రాల్లో నటించారు.

వాసు ఇంటూరి Vasu Inturiఅమృతం సీరియల్ ల్లో పనివాడుగా సగం తమిళం, సగం తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంటున్న నటుడు వాసు ఇంటూరి. అతనికి కూడా సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.

హర్షవర్ధన్ Harsha Vardhanఅమృతం ద్వారా పాపులర్ అయినా మరో నటుడు హర్షవర్ధన్. ఐతే మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకొని వెనక్కి తిరిగి చూసుకోలేదు. మనం, గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగులు రాసి తెరవెనుక కూడా బిజీగా ఉన్నారు.

సాయి పల్లవి Sai pallaviమలయాళ అమ్మాయి సాయి పల్లవి చిన్నప్పటి నుంచి పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈటీవీ లో ఢీ షోలో పార్టిసిపెంట్ గా డ్యాన్స్ తో అలరించింది. ఆమెకి మలయాళ పరిశ్రమ ప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసింది, ఈ ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోని ఫిదా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

నిహారిక కొణిదెల Niharikaమెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెలకు వెండి తెరపై ఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఆమె తనకి అనుభవం కోసం బుల్లి తెరపై యాంకర్ గా నిరూపించుకొని ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా వెండి తెరపై మెరిసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya movies
  • #Anchor Pradeep
  • #Anchor Pradeep Movies
  • #Bhagavatam Serial

Also Read

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

trending news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

27 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

3 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

33 mins ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

2 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

2 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

3 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version