Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sai Rajesh: బేబీ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో క్లారిటీ వచ్చేసింది..!

Sai Rajesh: బేబీ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో క్లారిటీ వచ్చేసింది..!

  • July 22, 2023 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Rajesh: బేబీ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో క్లారిటీ వచ్చేసింది..!

ప్రస్తుతం టాలీవుడ్ లో వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే విశ్వక్ సేన్ అని చెప్పే విధంగా ఉండి పరిస్థితి. ఆటిట్యూడ్ ఉన్న ఈ హీరో ఎప్పటికప్పుడు కొత్త వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలవడం కామన్ అయిపోయింది. తాను నటించిన ఫ‌ల‌క్‌నుమాదాస్ మూవీ పోస్టర్స్ ను కావాలని చెప్పారని దీని వెనక విజయ్ దేవరకొండ కుట్ర ఉందని అప్పట్లో అతను నేరుగానే విమర్శించాడు. వివాదం సద్దుమణిగింది కానీ ఈ వివాదం కారణంగా అతని సినిమా ఎంతో కొంత సక్సెస్ అయ్యింది.

ఇదే కాన్సెప్ట్ అశోకవనంలో అర్జున్ కళ్యాణం టైంలో కూడా విశ్వక్ వాడాడు. అంతెందుకు రోడ్డు పక్కన లక్ష్మణ్ అనే వ్యక్తితో ప్రాంక్ చేయబోయి సోషల్ మీడియాలో బాగా తిట్లు తిన్నాడు. మరొకసారి ఏకంగా టీవీ9 దేవి నాగవల్లి స్టూడియో నుంచి మర్యాదగా బయటకు వెళ్ళమంది…ఇలా చెప్పుకుంటూ పోతే అతని వివాదాల గురించి ఒక పుస్తకం రాయొచ్చు.అయితే ఇప్పుడు తాజాగా విశ్వ మరోసారి తన ట్వీట్ తో సరికొత్త వివాదానికి తెర లేపుతున్నాడు.

వద్దు అంటే వద్దు అనేది మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది.. అందుకే ఎక్కువ హైరానా పడకుండా కాస్త నెమ్మదిగా ఉండండి…మనం ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాం…కాబట్టి రిలాక్స్డ్ గా ఉండండి.. అని అతను పెట్టిన లేటెస్ట్ వి బేబీ డైరెక్టర్ ని ఉద్దేశించింది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. బేబీ మూవీ సక్సెస్ మీట్ జరిగినప్పుడు.. డైరెక్టర్ సాయి రాజేష్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ఓ హీరోకి తాను స్టోరీ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అసలు వినడానికి కూడా ఇష్టపడలేదు అని అనడం జరిగింది.

ఆ సదరు హీరో మరెవరో కాదు.. విశ్వక్ సేన్. సక్సెస్ మీట్ లో పరోక్షంగా తన కనీసం కథ వినలేదు.. అయినా సినిమా సక్సెస్ అయ్యింది అని డైరెక్టర్ ఎద్దేవా చేసినట్లు ఫీల్ అయిన విశ్వక్ తన రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ కి సాయి రాజేష్ స్పందించాడు అంటే…జరుగుతున్న ప్రచారంలో నిజం ఉంది అని అర్థం. సాయి రాజేష్ (Sai Rajesh) చెప్పిన ఆ హీరో విశ్వక్ సేన్ అని క్లారిటీ వస్తుంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #baby movie
  • #Hero Vishwak Sen
  • #Sai Rajesh
  • #Vishwak Sen

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

19 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 mins ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

17 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

20 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

21 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version