Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రవితేజకు గుర్తింపు తెచ్చిన రోల్స్

రవితేజకు గుర్తింపు తెచ్చిన రోల్స్

  • February 22, 2017 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజకు గుర్తింపు తెచ్చిన రోల్స్

సినిమానే శ్వాసగా బతికే నటుడు రవితేజ. టెక్నీషియన్ గా శ్రమిస్తాడు. ఆర్టిస్టుగా అదరగొడుతాడు. విలన్ పాత్ర అయిన సై.. జూనియర్ ఆర్టిస్టుగా నటించడానికి వెనుకాడడు. అంత ఇష్టం సినిమా రంగమంటే అతనికి. ఆ పిచ్చే అతన్ని హీరోగా చేసింది. మహా మహారాజ్ పేరుని తెచ్చిపెట్టింది. ఇంతవరకు అతను నటించిన సినిమాలో మరిచి పోలేని రోల్స్ పై ఫోకస్..

పవర్ ఫుల్ పోలీస్Ravi Tejaరవితేజ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం విక్రమార్కుడు. దొంగ అత్తిలి సత్తి బాబు, ఏఎస్పీ విక్రమ్ సింగ్ రాథోడ్ గా రెండు వేరియేషన్స్ ని చక్కగా పలికించారు. ఎమోషన్స్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజ నటన మాటల్లో వర్ణించలేము. పోలీస్ అంటే ఇలా ఉండాలని అని అందరూ అనుకునేలా చేశారు.

సరదా లెక్చరర్ Ravi Tejaహరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమాలో రవితేజది పోలీస్ రోల్ అయినప్పటికీ సినిమాలో ఎక్కువభాగం లెక్చరర్ గా కనిపించారు. హిందీ లెక్చరర్ గా హంగామా చేశారు. సరదాగా ఎంతో జోష్ గా సాగే ఈ పాత్ర కితకితలు పెట్టిస్తుంది.

జాలీ మంత్రిRavi Tejaరాజకీయ నేత అనగానే హుందాగా ఉండాలి.. లౌక్యంగా మాట్లాడాలి.. అని చెబుతుంటారు. వాటిని ఫాలో అవకుండా రవితేజ తన మార్కు ఉత్సాహాన్ని జోడించి దరువు చిత్రంలో మంత్రిగా కిరాక్ పుట్టించారు.

మంచి దొంగ Ravi Tejaసరదా పాత్రలు చేయడం రవితేజకు అత్యంత సులువు. అటువంటి క్యారక్టర్ కి యాక్షన్ జోడిస్తే కిక్ వస్తుంది. కిక్ సినిమాలో కళ్యాణ్ గా పూర్తి జోష్ తో నటించి ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. మంచి దొంగను తన వెర్షన్లో చూపించారు.

మంచి కొడుకు Ravi Tejaపూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో రవితేజ మంచి కొడుకుగా అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇందులో అమ్మను ఆప్యాయంగా చూసుకునే కొడుకు చందు పాత్రకు రవితేజ ప్రాణం పోశారు.

నేటి కుర్రోడు Ravi Tejaచంటిగాడు లోకల్ .. ఈ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. నేటి కుర్రోడిని రవితేజ ఇడియట్ సినిమాలో ఆవిష్కరించారు. ఇందులో చంటి పాత్రకు యువకులు కనెక్ట్ అయ్యారు. సాధారణమైన యువకుడిలా అతని నటన సూపర్. అందుకే ఈ చిత్రాన్ని విద్యార్థులు సూపర్ హిట్ చేయించారు.

దేశభక్తుడు Ravi Tejaక్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీలో రవితేజ నటన అమోఘం. సరదాగా ఉండే యువకుల్లోను దేశభక్తి ఉంటుందని నటించారు. ఇందులో నటనకు తొలిసారి రవితేజ నంది అవార్డు అందుకున్నారు.

జర్నలిస్ట్ Ravi Tejaఆంజనేయులు.. ఆ పేరులోనే ధైర్యం, మొండితనం అన్నీ ఉన్నాయి. అటువంటి స్వభావం ఉన్న యువకుడు జర్నలిస్ట్ అయితే ఆ పోస్ట్ కే పవర్ వస్తుంది. ఆంజనేయులు చిత్రంలో రిపోర్టర్ గా రవితేజ కామెడీని, యాక్షన్ ని పండించారు.

డైరక్టర్ Ravi Tejaసినిమా డైరక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి?, ఎన్ని అడ్డంకులను దాటుకోవాలి? ఎంతమందిని ఎదుర్కోవాలి? ఎన్ని త్యాగాలు చేయాలి? అనే విషయాలను పూరిజగన్నాథ్ నేనింతే చిత్రంలో చూపించారు. డైరక్టర్ అవ్వాలనే యువకుడిగా రవితేజ చక్కగా నటించి గుర్తిండిపోయారు.

మంచి స్నేహితుడు Ravi Tejaఫ్రెండ్ ప్రేమని విజయవంతం చేయాలనీ తోటి ఫ్రెండ్స్ అనుకోవడం సహజం. స్నేహితుడి ప్రేమను గెలిపించాలని తన ప్రేమలో ఓడిపోయే మిత్రుడి పాత్రలో రవితేజ సహజంగా నటించి అభినందనలు అందుకున్నారు. శంభో శివ శంభో చిత్రంలో రవితేజ పోషించిన కరుణాకర్ పాత్రను మరచిపోలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Nanna O Tamila Ammayi
  • #Anjaneyulu Movie
  • #Daruvu Movie
  • #Idiot Movie
  • #Khadgam Movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version