• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు
  • రంగమార్తాండ సినిమా రివ్యూ
  • దాస్ క ధమ్కీ సినిమా రివ్యూ

Filmy Focus » Focus » Inaya Sultana: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!

Inaya Sultana: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!

  • September 15, 2022 / 01:08 AM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Inaya Sultana: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై వారం రోజులు దాటింది. ఈ సీజన్ కు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ సీజన్ లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొదటి వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు. కాబట్టి రెండో వారం కూడా హౌస్ లో 21 మంది కంటెస్టెంట్స్ అలాగే ఉన్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఈ సీజన్ కు 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఇనయ సుల్తానా. ఈమె హౌస్ లో సైలెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది కానీ తర్వాత చిన్న చిన్న గొడవల్లో ఇరుక్కుంటుంది. ఈమె గురించి నామినేషన్స్ లో హౌస్మేట్స్ ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తున్నారో చూసాము. ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఇనయ సుల్తానా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1)ఇనయ సుల్తానా 1995 వ సంవత్సరం ఆగస్టు 21న హైదరాబాద్లో జన్మించింది. ఈమె పక్కా తెలంగాణ అమ్మాయి.

2) ఈమె ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి అని అంతా అంటుంటారు. కానీ ఈమె హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తేనట.

3)ఈమె మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టింది. తక్కువ టైంలోనే నటిగా మారే అవకాశాలు దక్కించుకుంది.

4)ఇనయ సుల్తానా నటించిన మొదటి చిత్రం ‘ఏవమ్ జగత్’.మంచి కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ.. బాక్సాఫీస్ డల్ గా ఉన్న టైంలో రిలీజ్ అయ్యింది. కాబట్టి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. సరైన విధంగా ఈ మూవీని ప్రమోషన్ కూడా చేయలేదు.

5) ఇక ‘ఏవమ్ జగత్’ తర్వాత ‘బుజ్జి ఇలా రా’ ‘నట రత్నాలు’ ‘యద్భావం తద్భవతి’ వంటి చిత్రాల్లో నటించింది.

6) ఇన్ని సినిమాల్లో నటించినా ఇనయ సుల్తానా కి పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ రాంగోపాల్ వర్మ పాల్గొన్న ఓ ప్రైవేట్ పార్టీకి ఈమె వెళ్ళింది. అక్కడ అతనితో కలిసి చేసిన డాన్స్ వల్ల ఈమె బాగా పాపులర్ అయ్యింది.

7) ఆ వీడియో వల్ల తన కుటుంబానికి కూడా ఈమె దూరమైనట్టు తెలిపింది. ప్రస్తుతానికి ఈమె తన కుటుంబంతో దూరంగానే ఉంటూ వస్తోందని ఓ సందర్భంలో తెలియజేసింది.

8) ఎన్ని వివాదాలు తలెత్తినా దర్శకుడు రాంగోపాల్ వర్మ తన శ్రేయోభిలాషి అని పైకి కనిపించేలా అతను కఠినమైన వ్యక్తి కాదని చెబుతుంటుంది ఈ అమ్మడు.

9)ఇనయ సుల్తానా కి డాన్స్ అలాగే షాపింగ్ చేయడం ఎక్కువగా ఇష్టం. ఛాన్స్ దొరికితే ట్రెండ్ కు తగ్గట్టు కొత్త దుస్తులు కొనుగోలు చేయాలని ఈమె భావిస్తుంది.

10) ఇక ఇనయ సుల్తానా ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 59 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న ఇనయ సుల్తానాకి బిగ్ బాస్ ప్రయాణం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Inaya Sultana

Also Read

Balagam Collections: ‘బలగం’ మూవీ 24 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Balagam Collections: ‘బలగం’ మూవీ 24 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గా మెగా పవర్ స్టార్ స్టైలిష్ లుక్..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గా మెగా పవర్ స్టార్ స్టైలిష్ లుక్..!

Das Ka Dhamki Collections: బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయిన ‘దాస్ క ధమ్కీ’ ..!

Das Ka Dhamki Collections: బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయిన ‘దాస్ క ధమ్కీ’ ..!

Nani: నాని సినిమాలతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన 8 మంది హీరోయిన్లు వీళ్లే..!

Nani: నాని సినిమాలతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన 8 మంది హీరోయిన్లు వీళ్లే..!

National Awards: నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

National Awards: నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Balagam Collections: 4వ వీకెండ్ ను కూడా కుమ్ముకునేలా ఉంది..!

Balagam Collections: 4వ వీకెండ్ ను కూడా కుమ్ముకునేలా ఉంది..!

related news

Inaya Sultan: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా యమ గ్లామర్ ఫోటోలు వైరల్..!

Inaya Sultan: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా యమ గ్లామర్ ఫోటోలు వైరల్..!

trending news

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

8 mins ago
Ram Charan: చరణ్ కెరీర్లో అధికారిక ప్రకటనలతో ఆగిపోయిన సినిమాలు ఇవే..!

Ram Charan: చరణ్ కెరీర్లో అధికారిక ప్రకటనలతో ఆగిపోయిన సినిమాలు ఇవే..!

10 mins ago
Samantha: నెటిజన్ షాకింగ్ రిక్వెస్ట్.. సమంత రియాక్షన్ ఇదే!

Samantha: నెటిజన్ షాకింగ్ రిక్వెస్ట్.. సమంత రియాక్షన్ ఇదే!

15 mins ago
Tollywood: సంక్రాంతి వార్‌ -2024… నలుగురు రెడీ.. ఎట్లుంటదో?

Tollywood: సంక్రాంతి వార్‌ -2024… నలుగురు రెడీ.. ఎట్లుంటదో?

17 mins ago
Serial Actress: ఒక్కరోజుకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న 10 మంది సీరియల్ నటులు వీళ్లే..!

Serial Actress: ఒక్కరోజుకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న 10 మంది సీరియల్ నటులు వీళ్లే..!

21 mins ago

latest news

రాంచరణ్ కు ఫోన్ చేసి విషెస్ చెప్పిన కొరటాల..!

రాంచరణ్ కు ఫోన్ చేసి విషెస్ చెప్పిన కొరటాల..!

37 mins ago
Rangamarthanda Collections: వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రంగమార్తాండ’.!

Rangamarthanda Collections: వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రంగమార్తాండ’.!

40 mins ago
Mahesh Babu: మహేష్ త్రివిక్రమ్ మూవీ డేట్ వెనుక ఇన్ని స్ట్రాటజీలు ఉన్నాయా?

Mahesh Babu: మహేష్ త్రివిక్రమ్ మూవీ డేట్ వెనుక ఇన్ని స్ట్రాటజీలు ఉన్నాయా?

42 mins ago
Manchu Manoj: రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ తెలియజేసిన మంచు మనోజ్

Manchu Manoj: రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ తెలియజేసిన మంచు మనోజ్

46 mins ago
మంత్రి మ‌ల్లారెడ్డి చేతుల మీదుగా `సిఐ భార‌తి` షూటింగ్ ప్రారంభం!!

మంత్రి మ‌ల్లారెడ్డి చేతుల మీదుగా `సిఐ భార‌తి` షూటింగ్ ప్రారంభం!!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us