Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

  • May 31, 2025 / 09:33 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో మంది హరోయిన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ వారిలో కొందరు మాత్రమే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కథానాయకలంటే అందాల ఆరబోతకే పరిమితం కాదని మంచి పాత్ర దొరికితే హీరోలు కూడా తమ ముందు బలాదూర్ అని నిరూపించిన వారెందరో. ఇలాంటి వారిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఈ కోవకే వస్తారు మధుబాల. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధ పడిన ఈ నట దిగ్గజం..

Madhubala

Unknown and Shocking Facts About Star Actress Madhubala (1)

తన అనారోగ్యాన్ని అధిగమించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 14 ఫిబ్రవరి 1933 లో ఢిల్లీలో జన్మించిన మధుబాల (Madhubala) అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగమ్ దహల్వీ. ఆమెకు 8 ఏళ్ల వయసున్నప్పుడే వీరి కుటుంబం ముంబైకి వలస వచ్చింది. మొత్తం 9 మంది తోబుట్టువుల్లో నలుగురు శిశువులుగా ఉన్నప్పుడే మరణించగా మరో ఐదుగురు మాత్రమే మధుబాలతో కలిసి జీవించారు. దురదృష్టవశాత్తూ ఆమె పుట్టుకతోనే వెంట్రిక్యూర్ సెప్టాల్ డిఫెక్ట్ అనే గుండె సంబంధిత అనారోగ్యం ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

ఆ సమయంలో దీనికి చికిత్స లేదు. 1942లో ‘బాంబే టాకీస్‌’ అనే సినిమాలో బాలనటిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన మధుబాల.. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి ‘నీల్ కమల్’ ‘అమర్ మహాల్’ ‘బాదల్’ ‘తారన’ ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ ‘హాఫ్ టికెట్’ ‘హౌరా బ్రిడ్జ్’ ‘కాలా పానీ’ ‘మొగల్ ఏ ఆజాం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో అగ్ర కథానాయికగా, ఆ సమయంలో దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నిలిచారు. సినీరంగంలోని ఆకర్షణలకు మధుబాల (Madhubala) కూడా అతీతం కాదు.

అపూర్వ సౌందర్యరాశియైన మధుబాలను దక్కించుకోవాలని ఎంతోమంది ఆశపడ్డారు. అయితే బాలీవుడ్ సూపర్‌స్టార్ దిలీప్ కుమార్‌ను ఆమె పెళ్లాడాలని అనుకున్నారు. కానీ అనూహ్య కారణాలతో వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత స్టార్ సింగర్ కిషోర్ కుమార్‌తో ప్రేమలో పడిన మధుబాల ఆయనను పెళ్లాడారు. ఈ క్రమంలో 1969 నాటికి ఆమెను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.

1969 ఫిబ్రవరి 22 అర్ధరాత్రి మధుబాలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. మృత్యువుతో కొద్ది గంటలు పోరాడిన మధుబాల ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చనిపోయే నాటికి ఆమె వయసు 36 ఏళ్లు మాత్రమే. మానవతావాది అయిన మధుబాల (Madhubala) తన సంపాదనలో ఎక్కువ భాగం దానధర్మాల కొరకు వినియోగించారు.

మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kishore Kumar
  • #Madhubala

Also Read

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

related news

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

trending news

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

16 hours ago
Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

16 hours ago
Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

16 hours ago

latest news

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

18 hours ago
నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

22 hours ago
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

23 hours ago
Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version