Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela: ఊర్వశి రౌతెలాను ఉతికి ఆరేశారుగా.. తప్పుకు ఆ కేకలే కారణమా?

Urvashi Rautela: ఊర్వశి రౌతెలాను ఉతికి ఆరేశారుగా.. తప్పుకు ఆ కేకలే కారణమా?

  • July 28, 2023 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: ఊర్వశి రౌతెలాను ఉతికి ఆరేశారుగా.. తప్పుకు ఆ కేకలే కారణమా?

ఇన్నాళ్లూ తన హాట్‌ హాట్‌ అందాలతో, ఊపేసే స్టెప్పులతో వైరల్‌గా మారిన ఊర్వశి రౌటేలా ఇప్పుడు ఓ చిన్న ట్వీట్‌తో.. ఆ మాటకొస్తే ట్వీట్‌లోని ఓ పదంతో వైరల్‌ అయిపోయింది. ఆ ట్వీట్‌ కింద ఉన్న కామెంట్స్‌ చూస్తే.. ఒకవైపు ఆనందంతో కామెంట్లు కనిపిస్తాయి, మరోవైపు ప్రత్యర్థి పార్టీల సెటైర్లు, కౌంటర్లు కనిపిస్తున్నాయి. సినిమా నాయిక కదా.. ఆమె పోస్ట్‌కింద పొలిటికల్‌ టచ్‌ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మామూలుగా అయితే ఆమె ట్వీట్లకు ఆ అటెన్షన్‌ రాదు. కానీ ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్‌లో కంటెంట్‌ అలా మార్చింది మరి.

ఈ రోజు రిలీజ్‌ అవుతున్న ‘బ్రో’ సినిమాలో ఊర్వశి రౌటేలా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆమె హాజరై కాసేపు మాట్లాడింది కూడా. ఈ క్రమంలో స్టేజీపై పవన్‌ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. సినిమా రిలీజ్‌ సందర్భంగా విషెష్‌ చెప్పింది. అందులో ఆమె పప్పులో కాలేయడంతోనే ట్రోల్ అవుతోంది. విషయం ఏంటంటే.. ఆ ట్వీట్‌ చేసి ఇంతసేపు అవుతున్నా.. ఇంకా దాన్ని ఎడిట్‌ చేయలేదు, అలాగే డిలీట్‌ కూడా చేయలేదు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందో చెప్పలేదు కదా…

‘‘బ్రో’ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది. దాంతోపాటు సినిమా ఈ రోజు వస్తోందని చెబుతూ.. సినిమా కథ లైన్‌ను రాసుకొచ్చింది’’. ఇప్పుడు అర్థమైందిగా అందులో ఏం రాసిందో. దీంతో ఇప్పుడు ఆ పోస్ట్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌… మీకు ఈ విషయం కూడా తెలియదా?’, సీఎం పవన్‌ కల్యాణ్‌ అని ఎవరు చెప్పారు?, పవన్‌ సీఎం ఎప్పుడయ్యాడు? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ అయితే ఫ్యూచర్‌ గురించి ఇప్పుడే ఊర్వశి రాసేసింది అంటున్నారు.

అయితే ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నప్పుడు… అంతకుముందు కూడా కొంతమంది అభిమానులు ‘సీఎం సీఎం’ అంటూ తమ అభిమానాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఆ మాటలు విని ఊర్వశి (Urvashi Rautela) ఇలా ‘సీఎం పవన్‌ కల్యాణ్‌’ అని రాసేసింది అని మరికొంతమంది ఫ్యాన్స్‌ అంటున్నారు. ఏదైతేముంది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌, సినిమాల్లో ఇదో పెద్ద చర్చ అయిపోయింది.

Delighted to share screen space with the esteemed Chief Minister of Andhra Pradesh @PawanKalyan in our film #BroTheAvatar releases tomorrow #28thJuly worldwide story about an arrogant person who is given a second chance to fix his mistakes after death. See you all ♥️… pic.twitter.com/IncVf6q1Kb

— URVASHI RAUTELA (@UrvashiRautela) July 27, 2023

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Urvashi Rautela
  • #Bro Movie
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Urvashi Rautela

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version