వైష్ణవి చైతన్య అందరికీ సుపరిచితమే. పలు షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. అటు తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు లభించాయి. రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' ఈమెకి మొదటి సినిమా. అటు తర్వాత 'గీత గోవిందం' 'అల వైకుంఠపురములో' 'టక్ జగదీశ్' 'వరుడు కావలెను' వంటి సినిమాల్లో నటించింది. 'బేబి'తో చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈమెకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. లేటెస్ట్ ఫోటోల్లో ఈమె చీరకట్టులో అల్లాడిస్తుంది అని చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి: