Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay,Ananya: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. విజయ్, అనన్య ల అసహనం

Vijay,Ananya: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. విజయ్, అనన్య ల అసహనం

  • August 1, 2022 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay,Ananya: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. విజయ్, అనన్య ల అసహనం

ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ ప్రత్యక్షమైతే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి అభిమానుల చేష్టలు హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టే విధంగా ఉండొచ్చు.ఇప్పుడు కూడా ఇదే జరిగింది. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కింది. విజయ్ కి ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో నార్త్ బెల్ట్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ‘లైగర్’ మూవీని హిందీలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

కరణ్ జోహార్ కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాత కావడంతో బాలీవుడ్లో ఈ ప్రాజెక్టు పై భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకే ముంబైలోని ఓ మాల్ లో ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. మాల్ కావడంతో విజయ్‌, అనన్యలను చూడ్డానికి జనాలు పెద్ద ఎత్తున గుమికూడారు. తోపులాటలు, తొక్కిసలాటలు కూడా మొదలయ్యాయి. ‘లైగర్.. విజయ్’.. అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అరవడం మొదలు పెట్టారు. విజయ్‌ వారిని ప్రశాంతంగా ఉండాలని కోరినా వారు వినలేదు.

సిబ్బంది సైతం వారిని కంట్రోల్ చేయలేకపోయింది.వాళ్ళు మాట వినేలా లేరు అని భావించి విజయ్ దేవరకొండ… పరిస్థితి చేయి దాటకుండా అనన్య ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయం పై విజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా పెట్టాడు. ‘మీ ప్రేమ చాలా గొప్పది. ఇలాంటి గొప్ప ప్రేమ నేను ఎప్పుడూ చూడలేదు.. మీ ప్రేమ నా హృదయాన్ని గెలుచుకుంది. మీ అందరి గురించే ఆలోచిస్తూ బెడ్ పైకి వెళ్తున్నాను. గుడ్ నైట్ ముంబై, ‘లైగర్’ ‘ … అంటూ విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.

Your love has touched me ❤️
Hope you all are safe and back home. Wish I could have been there with you all so much longer.

Thinking about you all as I go to bed.
Goodnight Mumbai 🤗❤️#Liger

— Vijay Deverakonda (@TheDeverakonda) July 31, 2022

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

21 hours ago

latest news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

43 mins ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

2 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

19 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

20 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version