Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Featured Stories » ‘సైరా’ లో తన రోల్ ని బయట పెట్టిన విజయ్ సేతుపతి

‘సైరా’ లో తన రోల్ ని బయట పెట్టిన విజయ్ సేతుపతి

  • July 31, 2018 / 09:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సైరా’ లో తన రోల్ ని బయట పెట్టిన విజయ్ సేతుపతి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న “సైరా నరసింహారెడ్డి” షూటింగ్ వేగంగా సాగుతోంది. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నయనతార, అమితాబ్ బచ్చన్, చిరంజీవిలపై సాగింది. ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ షెడ్యూల్ రెండు రోజుల క్రితం కంప్లీట్ అయింది.

దీంతో 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ లో తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా పాల్గొన్నారు. దీంతో అతని పాత్ర ఏమిటనే విషయం పై కోలీవుడ్ పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ తమిళ పోరాట యోధుడిగా కనిపిస్తాడని సమాచారం. బ్రిటిష్ వారిపై పోరాటానికి ఉయ్యాలవాడ తెలుగు, తమిళ నాయకులను ఏకం చేస్తాడని.. అప్పుడు తమిళ నాయకుడైన విజయ్ సేతుపతి కలుస్తాడని తెలిసింది. సైరాలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని విజయ్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై కోలీవుడ్ లోనూ అంచనాలు పెరిగాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayantara
  • #Chiranjeevi
  • #Sye Raa Narasimha Reddy
  • #sye raa narasimha reddy cast
  • #Sye Raa Narasimha Reddy Dialogues

Also Read

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

related news

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

trending news

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

3 hours ago
Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

7 hours ago
War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

11 hours ago
Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

13 hours ago
Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

1 day ago

latest news

పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

5 hours ago
Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Sukumar: సినిమా మాస్ జానాల కోసమే తీయాలా?

Sukumar: సినిమా మాస్ జానాల కోసమే తీయాలా?

7 hours ago
Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

9 hours ago
Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version