Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి…లీక్ చెయ్యొద్దు!

సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి…లీక్ చెయ్యొద్దు!

  • April 23, 2023 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి…లీక్ చెయ్యొద్దు!

సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా సాయంత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇకపోతే చిత్ర బృందం ప్రేక్షకులకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.

ఈ సినిమాలో ఎన్నో కీలక అంశాలు అలాగే ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. దయచేసి ఈ సినిమాలోని ట్విస్టులను బయట ఎక్కడ లీక్ చేయొద్దని రిక్వెస్ట్ చేసుకున్నారు. థియేటర్లలో ఈ సినిమాని చూసి ఒక అద్భుతమైన అనుభూతిని పొందండి అంటూ అభిమానులకు తెలియజేశారు. ఇక ఈ సినిమా రుద్రవనం అనే గ్రామం చుట్టూ సాగే కత్తితో రూపుదిద్దుకుంది.

ఇక ఈ సినిమాకు ముందు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికిగురైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి కోలుకున్నటువంటి ఈయన తిరిగి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అయినప్పటికీ ప్రేక్షకుల అభిమానాన్ని ఆదరణ పొందాలన్న లక్ష్యంతో తాను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో పలువురు నెటిజన్స్ ఇతర సెలబ్రిటీలు సాయిధరమ్ తేజ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రెండు సంవత్సరాల పడిన కష్టానికి ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో సాయిధరమ్ తేజ్ కూడా ఎంతో సంతోషంలో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Chiranjeevi
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

related news

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

3 hours ago
OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

4 hours ago
Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

4 hours ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

5 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

7 hours ago

latest news

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

30 mins ago
Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

6 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

10 hours ago
Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version