Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwambhara: చిరు ఇండస్ట్రీ హిట్ కొట్టిన డేట్.. ‘విశ్వంభర’ కి కలిసొస్తుందా?

Vishwambhara: చిరు ఇండస్ట్రీ హిట్ కొట్టిన డేట్.. ‘విశ్వంభర’ కి కలిసొస్తుందా?

  • April 8, 2025 / 05:08 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: చిరు ఇండస్ట్రీ హిట్ కొట్టిన డేట్.. ‘విశ్వంభర’ కి కలిసొస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘విశ్వంభర'(Vishwambhara)  అనే సినిమా మొదలైంది. ‘భోళా శంకర్’ (Bhola Shankar) తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా ఇది. ‘భోళా శంకర్’ రిజల్ట్ ని మరిపించే విధంగా ఉంటుంది అని ‘విశ్వంభర’ పై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. ‘బింబిసార’ (Bimbisara) తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) దీనికి దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థపై వంశీ (Vamsi Krishna Reddy), ప్రమోద్ (Pramod Uppalapati), విక్రమ్…లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Vishwambhara

సోసియో ఫాంటసీ జోనర్లో రూపొందుతున్న సినిమా ఇది. గతంలో చిరంజీవి చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా కూడా ఆ జోనర్లో చేసినదే. అందువల్ల మొదటి నుండి ఈ సినిమాపై ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో ‘విశ్వంభర’ టీం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  కోసం వాయిదా వేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Pawan Kalyan: స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ తనయుడు మార్క్ శంకర్!
  • 2 'జాక్' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు!
  • 3 పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

Vishwambhara to release on Indra movie release date

తర్వాత సమ్మర్ కి అంటే మే 9న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. తర్వాత ప్యాచ్ వర్క్ వంటివి జరుగుతుండటం వల్ల.. ఆగస్టు 22 కి ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఫైనల్ ఔట్పుట్ ముందుగానే నిర్మాతల చేతికి వచ్చేస్తుందట. సో ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. జూన్ నెల మూడో వారానికి ఫైనల్ కాపీ వచ్చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి..

Chiranjeevi new look getting good response

నెల రోజుల పాటు సినిమాను ప్రమోట్ చేసినా జూలై నెలాఖరుకి ‘విశ్వంభర’ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేకర్స్ జూలై 24 డేట్ ని పరిశీలిస్తున్నట్టు టాక్. అదే డేట్ కి గతంలో ‘ఇంద్ర’ (Indra) సినిమా రిలీజ్ అయ్యింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. సో సెంటిమెంట్ గా కూడా కలిసొస్తుందేమో అనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. చూడాలి మరి..!

‘ది రాజాసాబ్’ రిలీజ్ పై మారుతి కామెంట్స్.. చేతులెత్తేసినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mallidi Vasishta
  • #Trisha
  • #Vishwambhara

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

22 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

21 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version