Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Daaku Maharaaj: అప్పుడు దుల్కర్ అన్నారు.. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు?

Daaku Maharaaj: అప్పుడు దుల్కర్ అన్నారు.. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు?

  • December 17, 2024 / 12:26 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daaku Maharaaj: అప్పుడు దుల్కర్ అన్నారు.. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బాబీ కొల్లి  (Bobby) దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’Daaku Maharaaj) సి అనే సినిమా రూపొందుతుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ వంటి హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. కానీ బాలయ్యకి ఎవరు జోడీగా చేస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. జనవరి 12న సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ రిలీజ్ కాబోతుంది.

Daaku Maharaaj

Daaku Maharaaj

ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా తక్కువగా చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా గురించి చాలా డౌట్స్ మీడియాలో, ఆడియన్స్ లో ఉన్నాయి. టైటిల్ వినడానికి చాలా కొత్తగా ఉంది? దాని అర్థం ఏంటి? మాస్ ఆడియన్స్ కి ఈ టైటిల్ రీచ్ అవుతుందా లేదా? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ ఏదీ రివీల్ చేయకూడదు అని టీం డిసైడ్ అయినట్టు ఉన్నారు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?
  • 2 మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!
  • 3 Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

ఈ సినిమా కథ ప్రకారం ఇంకో హీరో అవసరం ఉంటుందట. గతంలో విశ్వక్ సేన్ ని ఆ పాత్రకి అడిగారు.అతనికంటే ముందు నానిని కూడా సంప్రదించినట్లు టాక్ నడిచింది. ఫైనల్ గా దుల్కర్ సల్మాన్ తో ఆ పాత్ర చేయిస్తున్నట్టు టాక్ నడిచింది. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ టీం ఇచ్చింది లేదు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. దాని గురించి టీం ఎటువంటి హింట్ ఇవ్వట్లేదు. బహుశా థియేటర్లలో ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీలవుతారు? అని మేకర్స్ దాస్తున్నారా? లేక ఆ పాత్రని లేపేసి స్క్రిప్ట్ ను కూడా మార్చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

 ‘ఆర్.ఆర్.ఆర్’ కి జరిగిన మిస్టేక్స్ ఈసారి జరగకుండా జక్కన్న జాగ్రత్తలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Daaku Maharaaj

Also Read

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

related news

Balakrishna: ‘జైలర్ 2’ కోసం రెడీ అవుతున్న బాలయ్య.. నిజమేనా..!?

Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

trending news

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

5 hours ago
Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

10 hours ago
Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

1 day ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

1 day ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

1 day ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

2 days ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version