Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: గురుశిష్యులతో ఒకేసారి చరణ్‌ సినిమా.. సాధ్యమవుతుందా?

Ram Charan: గురుశిష్యులతో ఒకేసారి చరణ్‌ సినిమా.. సాధ్యమవుతుందా?

  • May 21, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: గురుశిష్యులతో ఒకేసారి చరణ్‌ సినిమా.. సాధ్యమవుతుందా?

‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR) సినిమా తర్వాత రామ్‌చరణ్‌ (Ram Charan) నుండి వెంటనే ఓ సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అభిమానులకు అంత ఆనందం. అందుకే అది వదిలేస్తే ఇప్పటివరకు ఆయన నుండి సినిమాలు లేవు. మధ్యలో ఓ మరచిపోవాలనుకునే హిందీ సినిమాలో చిన్న డ్యాన్స్‌ వేశాడు. దీంతో చరణ్‌ ఫ్యాన్స్‌ ఆయన సినిమా కోసం చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) మొదలైనా ఇంకా ముందుకెళ్లడం లేదు.

ఈ నేపథ్యంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా తర్వాత అయినా చరణ్‌ వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే, వారికి ఆనందాన్నిచ్చే ఓ వార్త ఇప్పుడు సినిమా పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మామూలుగా అయితే ఇలాంటి వార్తలు తెగ వస్తాయి, జరగవు కానీ.. ఈసారి జరిగే అవకాశం ఉంది అనే అంటున్నారు. అదే చరణ్‌ కొత్త సినిమాలు రెండూ ఒకేసారి షూటింగ్‌ జరుపుకుంటాయట. ఛ.. ఊరుకోండి. మన దగ్గర స్టార్‌ హీరోలు రెండు సినిమాలు పారలల్‌గా నటించడం ఎప్పుడో మానేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
  • 2 ఫేక్ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైపోయిన హేమ
  • 3 లవ్ మేకింగ్ సీన్స్ గురించి తమన్నా కామెంట్స్ వైరల్.!

ఏదో ఒకరిద్దరు తప్ప అని అంటారా. అవును మీరు అన్నది నిజమే.. అయితే ఇప్పుడు చరణ్‌ ఆ ఆలోచనను మారుస్తాడు అంటున్నారు. చరణ్‌ లైనప్‌లో నెక్స్ట్ రెండు సినిమాలు అంటే ఒకటి బుచ్చిబాబు సానాది (Buchi Babu Sana) కాగా, రెండోది ఆయన గురువు సుకుమార్‌ది. ఆ రెండే ఇప్పుడు పారలల్‌ షూటింగ్‌లో ఉంటాయట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గేమ్‌ ఛేంజర్‌’ దెబ్బకు మూడేళ్లకు పైగా గ్యాప్‌ రావడంతో వెంటవెంటనే సినిమాలు ప్రేక్షకులకు ఇవ్వాలని చరణ్‌ ఇలా అనుకుంటున్నాడట.

అయితే లుక్‌లు, లీక్‌ల సమస్య లేకుండా ఎలా ప్లాన్‌ చేసుకుంటాడో చూడాలి. ఒకవేళ చరణ్‌ ఈ పని చేస్తే మాత్రం మిగిలిన హీరోలు కూడా ఈ తరహాలో ఆలోచన చేయొచ్చు. బుచ్చిబాబు సానా సినిమా స్పోర్ట్స్‌ – విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది అని చెప్పారు. ఇక సుకుమార్‌ (Sukumar) సినిమా కూడా దాదాపు విలేజ్‌ బ్యాక్‌డ్రాపే అంటున్నారు. కానీ ఎలాంటి కన్‌ఫామ్‌డ్‌ లీకులు రాలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan
  • #Sukumar

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 mins ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

55 mins ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

2 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

5 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version