Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Srinidhi Shetty: శ్రీనిథి శెట్టి దసరా తిరిగినట్టేనా?

Srinidhi Shetty: శ్రీనిథి శెట్టి దసరా తిరిగినట్టేనా?

  • May 3, 2025 / 02:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinidhi Shetty: శ్రీనిథి శెట్టి దసరా తిరిగినట్టేనా?

శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) పరిచయం అవసరం లేని పేరు. ప్రశాంత్ నీల్(Prashanth Neel)  – యష్ (Yash)  కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో (KGF)  దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టడంతో ఈమె దశ తిరిగింది అని అంతా అనుకున్నారు. వరుస సినిమాలతో అన్ని భాషల్లోనూ బిజీ అయిపోతుంది అని భావించారు. కానీ కట్ చేస్తే ఆమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు. తమిళంలో చేసిన ‘కోబ్రా’ కూడా ప్లాప్ అయ్యింది.

Srinidhi Shetty

Will Srinidhi Shetty be busy after HIT3 success

అయితే తెలుగులో ఎట్టకేలకు ‘హిట్ 3’ (HIT 3) వంటి పెద్ద సినిమాలో నటించే అవకాశం తెచ్చుకుంది ఈ అమ్మడు. నాని (Nani)   – శైలేష్ కొలను  (Sailesh Kolanu)  కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మే 1న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి మృదుల అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ మాదిరి కాకుండా.. ఫైట్లు వంటివి కూడా చేసింది శ్రీనిధి. ఇంకో రకంగా కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర కూడా అని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

సరే అంతా బాగానే ఉంది. కానీ వాట్ నెక్స్ట్ అంటే? ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. కానీ గతంలో సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తే.. రిజెక్ట్ చేసింది అని వినికిడి. ప్రస్తుతం స్టార్ హీరోలైతే ఖాళీగా లేరు. విజయ్ దేవరకొండ వంటి హీరోల సినిమాల్లో నటించే ఛాన్సులు వస్తాయేమో చూడాలి.

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Srinidhi Shetty

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Weekend Releases: ‘భైరవం’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న 16 సినిమాల లిస్ట్..!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

1 hour ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

1 hour ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version