Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » కెజిఎఫ్ షూటింగ్ స్పాట్ లో యష్…వైరల్ అవుతున్న పిక్

కెజిఎఫ్ షూటింగ్ స్పాట్ లో యష్…వైరల్ అవుతున్న పిక్

  • October 8, 2020 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కెజిఎఫ్ షూటింగ్ స్పాట్ లో యష్…వైరల్ అవుతున్న పిక్

దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నారు. కెజిఎఫ్ ప్రాంచైజీలో రెండవ చిత్రంగా వస్తున్న కెజిఎఫ్ 2 షూటింగ్ ఆయన చక చకా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. కెజిఎఫ్ 2లో ప్రధాన విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ పార్ట్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంజయ్ అమెరికా నుండి వచ్చి ఈ మూవీ షూట్ లో పాల్గొన్నారు.

ఇక హీరో యష్ పైన పతాక సన్నివేశాలకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా కెజిఎఫ్ 2 షూట్ లో పాల్గొన్న యష్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది. తెల్ల షర్ట్ ధరించి టక్ చేసుకొని రాఖీ భాయ్ గెటప్ లో యష్ ఆసక్తి రేపుతున్నాడు. సముద్రం వైపు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న యష్ సీరియస్ లుక్ వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే మూవీ విడుదల వరకు ఆగాల్సిందే.

కెజిఎఫ్ మొదటి భాగంలో కూడా రాఖీ భాయ్ ‘సముద్రం లోతెంతో తెలియకుండా ఏలేది ఎలా..” అంటాడు. షూటింగ్ సెట్స్ నుండి బయటికి వచ్చిన యష్ ఫోటో చూస్తే ఆ సన్నివేశం గుర్తుకు వస్తుంది. గతంలో అక్టోబర్ 23 కెజిఎఫ్ 2 విడుదల తేదీగా ప్రకటించారు. ఐతే ఈ చిత్రం సంక్రాంతి బరిలో ఉన్నట్లు తెలుస్తుంది.

Rocking Star @TheNameIsYash Joined back to shoot of #KGFChapter2 pic.twitter.com/BfE5Zj1vj6

— Diamond Babu (@idiamondbabu) October 8, 2020

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF Chapter 2
  • #Prashant Neel
  • #Sanjay Dutt
  • #Srinidhi Shetty

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మొదటి సోమవారం ఇది ఊహించలేదు!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. 4వ రోజు కూడా తగ్గాయా?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

4 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

16 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

17 hours ago

latest news

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

1 hour ago
Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్‌కు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్స్!

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

3 hours ago
Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

4 hours ago
Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version