Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ “స్నేహితులు”!!!

టాలీవుడ్ “స్నేహితులు”!!!

  • June 14, 2016 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ “స్నేహితులు”!!!

స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం అన్నాడు ఒక కవి. అవును స్నేహానికి మించిన తియ్యనైన బంధం ఈ సృష్టిలో లేదు అంటారు. అయితే ఆ స్నేహానికి టాలీవుడ్ వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. మన టాలీవుడ్ హీరోల్లో, తారల్లో ఎంతోమందికి మంచి స్నేహితులు ఉన్నారు…మరి ఆ స్నేహం విషయాలు ఒకసారి చూద్దాం రండి….

త్రివిక్రమ్- పవన్ కల్యాణ్జల్సా..అత్తరింటికి దారేది లాంటి భారీ హిట్ సినిమాలు మనకు అందించారు అంటే….అది కేవలం త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న బలమైన స్నేహం వల్లనే అని ఒప్పుకోక తప్పదు.

ఎన్టీఆర్ – రాజీవ్ కనకాలRajeev kanakala, Jr.Ntrయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రాణ సేహితుల్లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ తొలి సినిమాల్లో విలన్ పాత్రల్లో మెరిసిన రాజీవ్…ఎన్టీఆర్ ప్రమాధానికి గురైనప్పుడు వెంటే ఉండి తనని కాపాడిన ప్రాణ స్నేహితుడు.

ప్రభాస్ – గోపిచంద్Gopichand, Prabhasహైట్ లోను…బాడీలోను ఒకే రకంగా ఉండే టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, గోపిచంద్ ప్రాణ స్నేహితులు.

నయనతార – త్రిషNayanatara, Trishaఈ అందాల భామలు ఇద్దరూ మంచి ప్రాం స్నేహితులు. అంతేకాకుండా నైట్ పార్టీలకు కలసి వెళ్ళడం వీళ్ళ హాబీ.

శ్రీకాంత్ – శివాజీ రాజాSrikanth, Sivaji Rajaaప్రముఖ నటుడు, హీరో శ్రీకాంత్ కు ఇండస్ట్రీలో శివాజీ రాజా మంచి ప్రాణ స్నేహితుడు.

నితిన్ – అఖిల్Nithin, Akhilటాలీవుడ్ యువ హీరో నితిన్, అక్కినేని అఖిల్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఆ స్నేహమే నితిన్ ను “అఖిల్” సినిమా నిర్మాతగా నిలిపింది.

దగ్గుపాటి రాణా, అల్లు అర్జున్, రామ్‌చరణ్Raana, Ram Charan, Allu Arjunటాలీవుడ్ టాప్ హీరోల్లో దగ్గుపాటి రాణా, అల్లు అర్జున్, రామ్‌చరణ్ ముగ్గురూ ప్రాణ స్నేహితులు.

నాగార్జున – అనుష్కAnushka, Nagarjunaఅందాల భామ అనుష్కను టాలీవుడ్ కు పరిచయం చేసిన నాగార్జునకు ఆమె చాల్ ప్రాణ స్నేహితురాలు.

సమంత – నీరజSamantha, Neeraja Konaప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ నీరజ, టాప్ హీరోయిన్ సమంత ఇద్దరూ ప్రాణ స్నేహితులు.

మంచు లక్ష్మి – తాప్సిManchu Lakshmi, Taapsiటాలీవుడ్ అందాల భామ…తాప్సీ, ప్రముఖ నటి, యాంకర్, సూపర్ ట్యాలెంటెడ్ యాక్టర్ మంచు లక్ష్మి ఇద్దరూ మంచి స్నేహితులు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Manchu Lakshmi
  • #Neeraja Kona
  • #pawan kalyan

Also Read

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

related news

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Naga Vamsi: అలుపెరగని యోధుడు నాగవంశీ.. ఇంకా ఆశలు వదలుకోలేదట!

Naga Vamsi: అలుపెరగని యోధుడు నాగవంశీ.. ఇంకా ఆశలు వదలుకోలేదట!

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Jr Ntr: ఎన్టీఆర్ కౌంటర్ ఎవరికి?….నన్నెవరూ ఆపలేరు అన్నాడు సరే, కానీ వాళ్లెవరు?

Jr Ntr: ఎన్టీఆర్ కౌంటర్ ఎవరికి?….నన్నెవరూ ఆపలేరు అన్నాడు సరే, కానీ వాళ్లెవరు?

Trivikram :త్రివిక్రమ్ సినిమాని మిస్ చేసుకున్న ఆర్.నారాయణ మూర్తి

Trivikram :త్రివిక్రమ్ సినిమాని మిస్ చేసుకున్న ఆర్.నారాయణ మూర్తి

trending news

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

7 mins ago
Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

3 hours ago
Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

17 hours ago

latest news

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

47 mins ago
Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

20 hours ago
Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

22 hours ago
Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

23 hours ago
Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version