18 Pages Twitter Review: ’18 పేజెస్’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల నుండి వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ ఇది.

డిసెంబర్ 23న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక కొన్ని చోట్ల ఈ చిత్రం షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట.సెకండ్ హాఫ్ స్లోగా సాగిందని అయితే క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉందని..! కాన్సెప్ట్ చాలా బాగుందని..

బి సెంటర్ ఆడియన్స్ కు ఈ సినిమా బోర్ అనిపించొచ్చు కానీ, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. నిఖిల్ – అనుపమ ల నటన ఆకట్టుకుంటుందట. గోపి సుందర్ అందించిన సంగీతం కూడా బాగుందట.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus