Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్.. శంకర్ అలా ఫిక్స్ అవుతున్నారా?

Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్.. శంకర్ అలా ఫిక్స్ అవుతున్నారా?

  • March 12, 2024 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్.. శంకర్ అలా ఫిక్స్ అవుతున్నారా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ (Game Changer) ‘గేమ్ ఛేంజర్’. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాంచరణ్ ఫుల్ లెన్త్ హీరోగా నటించిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) మొదటిసారి ఓ తెలుగు హీరోతో చేస్తున్న సినిమా కావడం,సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న 50 వ సినిమా కావడంతో ‘గేమ్ ఛేంజర్’ పై హైప్ ఎక్కువగానే ఉంది.

అయితే ఈ సినిమా అప్డేట్స్ ఎక్కువగా రావడం లేదు అని అభిమానులు హర్ట్ అవుతున్నారు.వాస్తవానికి 2021 లో ప్రారంభమైన ‘గేమ్ ఛేంజర్’ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ ఏడాది రిలీజ్ అవుతుంది అని మాత్రం (Dil Raju) దిల్ రాజు తెలిపారు. ఈ క్రమంలో మొదట సెప్టెంబర్ లో రిలీజ్ అనుకున్నారు. అదే నెలలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజీ’ (OG) వస్తుంది. తర్వాత అక్టోబర్ 11న రిలీజ్ అనుకున్నారు. ఆ టైంకి ‘దేవర’ వస్తుండటం వల్ల ఆ డేట్ కి కూడా ‘గేమ్ ఛేంజర్’ వచ్చే ఛాన్సులు లేవు.

దీంతో ఇక డిసెంబర్లోనే ‘గేమ్ ఛేంజర్’ రావచ్చు అని అంతా అనుకుంటున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. నవంబర్ లో ఈ సినిమా వచ్చే ఛాన్సులు ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తుంది. దీపావళి కానుకగా నవంబర్ 1 న ఈ సినిమాని రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో శంకర్ డైరెక్షన్లో రూపొందిన ‘రోబో’ (Robo 2.0) కూడా ఇదే టైంలో రిలీజ్ అయ్యింది. అంతేకాదు.. ఆ టైంకి తమిళనాడులో సినిమాలు బాగా ఆడతాయి. అందుకే శంకర్ ఆలోచన అలా ఉంది అని తెలుస్తుంది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

related news

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

trending news

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

6 hours ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

7 hours ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

7 hours ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

9 hours ago
Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

10 hours ago

latest news

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

6 hours ago
Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

9 hours ago
Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

10 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

1 day ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version