Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » 2025 జనవరి బాక్సాఫీస్.. మళ్ళీ ఆ సీన్ రిపీట్!

2025 జనవరి బాక్సాఫీస్.. మళ్ళీ ఆ సీన్ రిపీట్!

  • February 1, 2025 / 01:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2025 జనవరి బాక్సాఫీస్.. మళ్ళీ ఆ సీన్ రిపీట్!

టాలీవుడ్‌లో 2025 సంక్రాంతి సీజన్ (Sankranti) మరోసారి రసవత్తరమైన పోటీని తలపించింది. గతేడాది లాగే ఈసారి కూడా భారీ అంచనాల మధ్య పలు చిత్రాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. జనవరి నెల మొత్తం సినిమాలతో నిండకపోయినా, ఎప్పటిలాగే అసలు హంగామా సంక్రాంతికే పరిమితమైంది. చిన్న సినిమాల హవా కొద్దిగా కనిపించినా, జనవరి మొదటి వారంలో విడుదలైన చిత్రాలు ఎక్కువ రోజులు నిలవలేకపోయాయి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ (Game Changer), డాకు మహారాజ్ (Daaku Maharaaj), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి.

Sankranti

2025 Sankranti Box Office – Hits, Misses, and a Repeat Story (1)

రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసిన మూవీ కావడంతో, ఫ్యాన్స్ భారీగా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ, సినిమా ఫలితం మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ ఉన్నా, కథాపరంగా మెప్పించలేకపోయింది. ఫలితంగా ఈ చిత్రం మేకర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాత వచ్చిన బాలకృష్ణ (Nandamuri Balakrishna) డాకు మహారాజ్ సినిమాకి మాత్రం అదృష్టం కలిసి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్, స్టైలిష్ మేకింగ్ వల్ల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలయ్య కెరీర్‌లో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. వెంకటేష్ (Venkatesh Daggubati), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అయితే పక్కా పండుగ సినిమా అన్నట్టుగా విజయవంతమైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. 2024లో జరిగిన ఘటనలు ఈ ఏడాది మరోసారి రిపీట్ అయినట్టే అనిపిస్తోంది.

అప్పట్లో గుంటూరు కారం (Guntur Kaaram) భారీ అంచనాలతో వచ్చి మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను మూటగట్టుకోగా, హనుమాన్ అనూహ్యంగా భారీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇప్పుడు అదే రీతిలో గేమ్ ఛేంజర్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం హిట్ ట్రాక్‌ను అందుకుంది. అప్పుడు, ఇప్పుడు నెల చివరిలో కొన్ని చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవ్వడం, బాక్సాఫీస్‌లో టాలీవుడ్ స్ట్రాటజీ అలాగే ఉండటం ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి (Sankranti) టాలీవుడ్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. కానీ, సీజన్ అనుకున్నట్టు ఫలితం ఇస్తుందా? అనేది కంటెంట్‌నే ఆధారపడి ఉంటుంది.

బీటౌన్ హీరోలదే హవా.. మనవాళ్ళు ఈ రికార్డులను బ్లాస్ట్ చేసేదెప్పుడో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Game Changer
  • #Sankranthiki Vasthunam

Also Read

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Suriya: ‘రెట్రో’ లాభాలతో  సూర్య సేవా కార్యక్రమాలు!

Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

related news

Urvashi Rautela: గుడి కామెంట్లు సల్లబడ్డాయనా? కొత్త టాపిక్‌ ఎత్తుకున్న ఊర్వశి రౌటేలా?

Urvashi Rautela: గుడి కామెంట్లు సల్లబడ్డాయనా? కొత్త టాపిక్‌ ఎత్తుకున్న ఊర్వశి రౌటేలా?

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

థియేటర్లు డల్ అవుతున్నాయి.. శాటిలైట్ హవా పెరుగుతుందా?

థియేటర్లు డల్ అవుతున్నాయి.. శాటిలైట్ హవా పెరుగుతుందా?

Urvashi Rautela: టాలీవుడ్ పైనే ఊర్వశి ఆశలు.. డ్రీమ్ నిజమయ్యేనా?

Urvashi Rautela: టాలీవుడ్ పైనే ఊర్వశి ఆశలు.. డ్రీమ్ నిజమయ్యేనా?

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్!

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్!

Urvashi Rautela: ఐటెమ్‌ భామ మొదటి నుండీ ఇంతే.. అయితే కాంట్రవర్శీ, లేదంటే లేనిపోని చర్చ!

Urvashi Rautela: ఐటెమ్‌ భామ మొదటి నుండీ ఇంతే.. అయితే కాంట్రవర్శీ, లేదంటే లేనిపోని చర్చ!

trending news

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

16 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

16 hours ago
#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

19 hours ago
OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

22 hours ago

latest news

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

18 hours ago
Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

18 hours ago
Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

18 hours ago
Bhool Chuk Maaf: థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు!

Bhool Chuk Maaf: థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు!

18 hours ago
Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version