Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Aadhi Pinisetty: ఆ విషయంలో నిజాయితీగా అభిప్రాయాన్ని చెబుతా?

Aadhi Pinisetty: ఆ విషయంలో నిజాయితీగా అభిప్రాయాన్ని చెబుతా?

  • July 16, 2022 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadhi Pinisetty: ఆ విషయంలో నిజాయితీగా అభిప్రాయాన్ని చెబుతా?

ఆది పినిశెట్టి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన తెలుగు తమిళ భాషలలో హీరోగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా ప్రస్తుతం విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ఆది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన పలు సినిమాలలో విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ హీరోగా నటించిన దివారియర్ సినిమాలో సైతం పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 14వ తేదీ విడుదలయ్యి మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలైన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా కథల ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించగా ఈ విషయం గురించి ఆది సమాధానం చెబుతూ తనకు కథ నచ్చితే వెంటనే నచ్చిందని చెబుతా లేదంటే నిజాయితీగా నచ్చలేదు అని నా అభిప్రాయాన్ని చెబుతానని అది వెల్లడించారు.

ఇకపోతే దివారియర్ సినిమాలో గురు పాత్ర కోసం తాను రెండు రోజుల టైం తీసుకున్నానని తనకు రెండు రోజులు టైం కావాలంటూ డైరెక్టర్ లింగు స్వామిని అడిగినట్లు అది వెల్లడించారు. ఈ సినిమాలో గురు పాత్ర ఒక సాధారణ విలన్ పాత్రలా కాకుండా ఒక స్పెషల్ గా ఉంది. ఈ పాత్ర కోసం పూర్తిగా నా గెటప్ మార్చుకున్నాను. అయితే ఈ పాత్ర అంత అద్భుతంగా పండింది అంటే ఆ క్రెడిట్ మొత్తం లింగుస్వామి గారిది అంటూ ఆది వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ తో మీ జర్నీ ఎలా ఉంది అనే ప్రశ్న ఎదురవగా ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ.. క్లైమాక్స్ సన్నివేశాలలో నాకు రామ్ కీ మధ్య జరిగే ఫైట్ షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ లా కాకుండా ఒక సాంగ్ షూటింగ్ లా జరిగిపోయింది.డైరెక్టర్ లింగు స్వామి కూడా ఇదే మాటే అన్నారు యాక్షన్ సీక్వెన్స్ లో మా ఇద్దరికీ కెమిస్ట్రీ, మా కోఆర్డినేషన్ ఎంతో అద్భుతంగా కుదిరాయి. ఇక రామ్ గ్రేట్ పర్ఫార్మర్, గ్రేట్ డాన్సర్ అంటూ రామ్ తో తన జర్నీ గురించి విషయాలను వెల్లడించారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinnishetty
  • #Akshara Gowda
  • #DSP
  • #Krithi Shetty
  • #Lingusamy

Also Read

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

20 mins ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

5 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

20 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

26 mins ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

39 mins ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

2 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

3 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version