ఆచార్య చిత్రం ఓవర్సీస్ రివ్యూ ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. సినిమా చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చిరు మేనియాతో సాగిందని.. ప్రీ ఇంటర్వల్ బ్లాక్ నుండీ దర్శకుడు కొరటాల శివ మార్క్ ఎలివేషన్ లతో సినిమా పుంజుకునేలా కనిపించిందని, ఇంటర్వల్ బ్లాక్ వద్ద చరణ్ ఎంట్రీ బాగుందని వారు చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ గా సాగినట్టు తెలిపారు. ఇక సెకండ్ హాఫ్ లో చరణ్ – చిరు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని కాకపోతే.. చాలా వరకు జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్, మోహన్ లాల్ ల పాత్రల తాలూకు పోలికలు కనిపించాయని వారు కామెంట్లు పెడుతున్నారు.
చరణ్ పాత్ర విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుణ్ణు అని కూడా వారు అంటున్నారు.క్లైమాక్స్ కూడా వీక్ గా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా ఆచార్య యావరేజ్ అన్నట్టు వారు చెప్పుకొస్తున్నారు. మరి ఇక్కడ మార్నింగ్ షోలు అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి :
#Acharya
1st half – Decent and Ordinary
2nd half – 40 minutes are literally for fans and masses, Fights, Bgm, Songs in 2nd half are Super executed, The climax is very emotional and little message about Hindu Dharma
Overall my Rating is 3.5/5@AlwaysRamCharan#AcharyaOnApr29
#Acharya ఫస్ట్ హాఫ్ చూసాక చాలా రోజుల తర్వాత ఒక ప్రసాంతమయిన ఫీలింగ్.. అరుపులు కేకలు మోషన్స్ రావటనట్టు ఎక్స్ప్రెషన్న్స్ ఏమి లేవు.. #ManiSharma బీజీమ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది.. North వాళ్లకు బాగా ఎక్కే అవకాశాలు వున్నాయి. అంతా దేవగట్టం గురించే@kchirutweets ఏ పాత్ర అయిన నీకు pic.twitter.com/U1PtiasD5c
#Acharya is terrible. Might have been considered a good actioner had it released a decade ago. Sticks to the most basic revenge template. The writing and characters are so bland that it even renders a performer like Chiranjeevi charmless. Even Mani Sharma couldn’t salvage this.