 
                                                        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమీషా పటేల్. తెలుగులో ఈమెకు అది మొదటి చిత్రమే.. కానీ ఓవరాల్ గా చూసుకుంటే.. ఇది రెండో చిత్రం. అంతక ముందే హిందీలో హ్రితిక్ రోషన్ హీరోగా నటించిన ‘కహోనా ప్యార్ హై’ అనే సూపర్ హిట్ చిత్రంలో ఈమె నటించింది. ఇది పక్కన పెడితే… ‘బద్రి’ వంటి సూపర్ హిట్ అందుకున్న తరువాత ఈమె తెలుగులో సినిమా చెయ్యడానికి 4 ఏళ్ళు పట్టింది.
2004 లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘నాని’ చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కానీ ఆ చిత్రం హిట్ అవ్వలేదు. అటు తరువాత ఎన్టీఆర్ తో చేసిన ‘నరసింహుడు’ , బాలకృష్ణ తో చేసిన ‘పరమ వీర చక్ర’ సినిమాలు కూడా పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే ‘ఆకతాయి’ అనే చిత్రంలో మాత్రం గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇదిలా ఉండగా.. హిందీలో కూడా ఈమెకు అవకాశాలు లేవు. ఈమె నటించిన రెండు లేటెస్ట్ సినిమాలు.. ఇంకా విడుదల కాలేదు. ‘దేశి మ్యాజిక్’ అలాగే ‘ది గ్రేట్ ఇండియన్ క్యాసినో’ అనే చిత్రాలు ఇంకా విడుదల అవ్వాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల బెడ్ పై ఈమె ఇచ్చిన ఫోజులు. 44 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోయిన్లను మించి గ్లామర్ మైంటైన్ చేస్తూ.. ఆ రేంజ్ గ్లామర్ షో చేస్తుంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్న అమీషా పటేల్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్ 
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!
