శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Rama Srinath), కిషోర్ కుమార్ (Kishore Kumar G) కీలకపాత్రలు పోషించిన చిత్రం “కలియుగం 2064” (Kaliyugam 2064). 2023లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం 2025లో విడుదలకు నోచుకుంది. సినిమా షూటింగ్ కంటే ప్రమోషన్ చేసి రిలీజ్ చేయడానికే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇబ్బందిపడ్డారు. శ్రద్ధ కనీసం ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు సినిమా గురించి. మరి ఈ భవిష్యత్ చిత్రం భవిత ఏంటి అనేది చూద్దాం..!! Kaliyugam 2064 Review in […]