Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » ప్రముఖ నటికి చేదు అనుభవం.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటికి చేదు అనుభవం.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • April 30, 2025 / 01:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ నటికి చేదు అనుభవం.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

కశ్మీర్, పహల్గామ్ ఉగ్రదాడి అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఇండియన్స్ రగిలిపోతున్నారు. శాంతి, భద్రతల గురించి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుని.. నెమ్మదిగా ఉన్న టైంలో ఇలా జరగడంపై అందరూ షాక్ అయ్యారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు అన్నీ భారత్‌కు మద్దతు తెలుపుతున్నాయి. మరోపక్క పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌పై కఠిన ఆంక్షలు విధిస్తున్న సంగతి కూడా తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇండియా నుండి అందాల్సిన వనరులు నిలిపివేయడం జరిగింది.

Saba Qamar

actress Saba Qamar Emotional Comments goes viral

ఈ క్రమంలో పాక్ లో ఉన్న పేద ప్రజలంతా నలిగిపోతున్నారు. లీటర్ పాలు రూ.250 పెట్టి కొనుగోలు చేయలేక విలవిలలాడిపోతున్నారు. సో ఇండియా త్వరలోనే పాక్ టెర్రరిస్టులకు సరైన కౌంటర్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ నుండి ఇతర దేశాల్లో పనులు చేసుకుని బ్రతుకుతున్న వారు కూడా అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి అవమానాలు మా పాకిస్తాన్ వాళ్ళకి సర్వసాధారణమే అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijay Devarakonda: వివాదంలో చిక్కుకున్న రౌడీ హీరో.. క్షమాపణలు చెప్పాలంటూ..!
  • 2 Varun Tej & Lavanya: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..!

actress Saba Qamar Emotional Comments goes viral

ఆమె మరెవరో కాదు సభా కమర్ (Saba Qamar ). ‘ఎక్కడికి వెళ్లినా మేము పాకిస్తాన్ కు చెందిన వాళ్లమని తెలిస్తే.. మమ్మల్ని వేరుగా చూస్తారు. ఒకసారి జార్జియాలోని టిబిలీసి వెళ్లినప్పుడు ఎయిర్పోర్ట్ లో నా పాస్ పోర్ట్ చూసి పక్కన నిలబెట్టారు. అందరినీ పంపేసిన తర్వాత గంట పైనే నన్ను విచారించి అన్ని వివరాలు తీసుకుని అప్పుడు అనుమతి ఇచ్చారు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది’ అంటూ సభా కమర్ (Saba Qamar ) ఆవేదన వ్యక్తం చేశారు.

నా పేరు బాలకృష్ణ… మా ఇంటిపేరు నందమూరి.. ఏం ఫీల్‌ ఉంది మామా ఇంటర్వ్యూలో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Saba Qamar

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

related news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

2 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

3 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

6 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

8 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

5 hours ago
Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

9 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

23 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

1 day ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version