Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Ajay Bhupathi, Dhanush: ‘ఆర్ఎక్స్100’ దర్శకుడితో ధనుష్..?

Ajay Bhupathi, Dhanush: ‘ఆర్ఎక్స్100’ దర్శకుడితో ధనుష్..?

  • September 6, 2021 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajay Bhupathi, Dhanush: ‘ఆర్ఎక్స్100’ దర్శకుడితో ధనుష్..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘అసురన్’, ‘కర్ణన్’ లాంటి సినిమాలు ధనుష్ రేంజ్ ని మరింత పెంచేశాయి. ఈ హీరోకి హాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఓ పక్క తమిళ, హిందీ భాషల్లో నటిస్తూనే హాలీవుడ్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. త్వరలోనే తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటించనున్నారు. శేఖర్ కమ్ముల ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో మరికొంతమంది దర్శకుaలు ధనుష్ కి కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ధనుష్ మాత్రం ఓ డైరెక్టర్ కథ చెప్పమని అడిగారట. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి ప్రస్తుతం ‘మహాసముద్రం’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లు, పాటలు విన్న ధనుష్.. అజయ్ భూపతికి ప్రత్యేకంగా కలిశారట. షూటింగ్ నిమిత్తం గోవా వెళ్లిన ధనుష్ అక్కడకి అజయ్ భూపతిని పిలిపించారట.

ఈ క్రమంలో తనకి కథ చెప్పమని అడిగారట. దీంతో అజయ్ ప్రస్తుతం ధనుష్ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఆ కథ గనుక ధనుష్ కి నచ్చితే వీరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఓకే అవుతుందో చూద్దాం!

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dhanush
  • #Ajay Bhupathi
  • #Dhanush

Also Read

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

Mrunal Thakur : మళ్ళీ ట్రెండింగ్ లోకి ధనుష్-మృణాల్.. వార్తల్లో నిజమెంత..?

trending news

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

4 hours ago
Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

16 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

16 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

17 hours ago

latest news

MS Narayana : ఇచ్చిన మాట తప్పలేక మొత్తం ఆస్థి అమ్మేసిన MS నారాయణ.. షాకింగ్  విషయాలు చెప్పిన కూతురు

16 mins ago
Prabhas : ‘రాజాసాబ్’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

54 mins ago
ఆరు నందులు అందుకున్న సంగీత దర్శకుడు కన్నుమూత

1 hour ago
Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

16 hours ago
Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version