Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Aravind, Chiranjeevi: చిరంజీవి – అల్లు అరవింద్‌ మధ్యలో ఏం జరుగుతోంది?

Allu Aravind, Chiranjeevi: చిరంజీవి – అల్లు అరవింద్‌ మధ్యలో ఏం జరుగుతోంది?

  • November 21, 2022 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind, Chiranjeevi: చిరంజీవి – అల్లు అరవింద్‌ మధ్యలో ఏం జరుగుతోంది?

మా కుటుంబాల మధ్య పొరపొచ్చాలు, గొడవలు లేవు.. కేవలం హీరోల మధ్య ఉండాల్సిన పోటీ మాత్రమే ఉంది అంటూ ఆ మధ్య అల్లు అరవింద్‌ చెప్పడం మీరు వినే ఉంటారు. మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయా అనే ప్రశ్నకుగాను ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సమాధానం చెప్పారు. అయితే నిజంగా రెండు కుటుంబాల మధ్య ఏమీ లేదా? అంటే ఏదో అవుతోంది అనే చెప్పాలి. చిరంజీవికి పోటీగా సినిమాలు దింపేవాళ్లకు సాయం చేయడం,

చిరంజీవికి సమీప పోటీ హీరోకు వత్తాసు పలకడం లాంటివి చూస్తుంటే అల్లు అరవింద్‌ లేదు లేదంటూనే లాక్‌లు వేస్తున్నారు అనిపిస్తోంది. ఈ మాట మేం అనడం లేదు. సోషల్‌ మీడియాలో గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. శనివారం రాత్రికి ఈ డిస్కషన్‌ ఇంకా ఎక్కువ అయిపోయింది. దీనికి కారణం సంక్రాంతి రేసులో ‘వరిసు’/ ‘వారసుడు’ సినిమాను నిలబెట్టడానికి ఆయన పాజిటివ్‌గా ఉండటమే. వచ్చే సంక్రాంతి సీజన్‌లో తెలుగు సినిమాలు ఉండటంతో

తమిళం నుండి డబ్బింగ్‌గా వస్తున్న సినిమాలకు ప్రాధాన్యమివ్వొద్దు అని ఇటీవల నిర్మాతల మండలి ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది సాధ్యమవ్వడం కష్టమే అని అల్లు అరవింద్‌ అన్నారు. బావ సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు వేరే ఏ సినిమాలు లేకుండా చూసి మేలు చేయాల్సింది పోయి… పోటీకి తమిళ సినిమా తీసుకొచ్చేయడానికి ఓకే అనడం ఎంతవరకు కరెక్ట్‌ అని నెటిజన్లు అంటున్నారు.

What happen to chiranjeevi allu aravind combo movie1

ఇదంతా చూస్తుంటే సంక్రాంతి సీజన్‌లో చిరంజీవికి పోటీగా వేరే సినిమాలు రావాలన్నదే అల్లు అరవింద్‌ కోరికేమో అనే చతుర్లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అల్లు హీరోల సినిమాల విషయంలో ప్రీ రిలీజ్‌లు, సక్సెస్‌ మీట్లకు చిరంజీవి లేకుండా ఉండరు. చాలా ఏళ్లుగా ఇది చూస్తూనే ఉన్నాం. కానీ ‘పుష్ప’, ‘ఊర్వశివో రాక్షసివో’కి గెస్ట్‌గా వచ్చింది చిరంజీవి కాదనే విషయం మీకు తెలిసిందే. ఇదంతా చూస్తుంటే లాక్‌లు నిజమే అని అనిపిస్తే మా తప్పేం లేదు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #Vaarasudu

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

3 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

4 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

5 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

22 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

22 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

23 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

23 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version