Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అల్లు శిరీష్ చెప్పిన పవన్ కళ్యాణ్ సీక్రెట్స్

అల్లు శిరీష్ చెప్పిన పవన్ కళ్యాణ్ సీక్రెట్స్

  • September 2, 2016 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు శిరీష్ చెప్పిన పవన్ కళ్యాణ్ సీక్రెట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని ఆయన అభిమానులు వైభవంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ కి అల్లుడైన అల్లు శిరీష్ బర్త్ డే విషెష్ తో పాటు మామయ్యలో అతను పరిశీలించిన కొన్ని విషయాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

1. ప్రకృతి వైద్యుడుPawan Kalyan ఆయుర్వేద వైద్యాన్ని పవన్ ఇష్టపడుతారు. అయన ఎక్కువగా ఉసిరికాయని తింటారు. అతని స్కిన్ ప్రకాశ వంతంగా ఉండడానికి అదే కారణం అనుకుంటున్నాను. ఒకసారి మామయ్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాను, అప్పుడు అతను వేపాకులను నమలడం గుర్తించాను. ఇక యాంటిబయాటిక్ మందులతో అవసరం ఏమి ఉంటుంది.

2. యోగి02మేము తేలిక పాటి హతా యోగ చేస్తే, మామయ్య మాత్రం అష్టాంగ యోగా చేస్తారు. అందులో అతి కష్టమైన ఆసనాలు ఉంటాయి. ఆయన ఫిట్ నెస్ రహస్యం అదే. ఆసనాలు వేస్తున్నపుడు చూస్తే నాకు మామయ్య యోగిలా కనిపిస్తాడు.

3. పుస్తకాల పురుగుPawan Kalyan ఓ సారి పవర్ స్టార్ వెళ్లే పుస్తకాల షాపుకి వెళ్లాను. ఎందుకు ఆయన పాలిటిక్స్, ఫిలాసఫీ, అంటూ సంబంధంలేని కాంబినేషన్లో పుస్తకాలు కొంటారని ఆ షాప్ క్లర్క్ నన్ను అడిగాడు. మామయ్యకు పుస్తకాలంటే పిచ్చని, అన్ని రకాల పుస్తకాలతో అతని ఇల్లు నిండిపోయి ఉంటుందని చెప్పాను.

4. సున్నిత మనసున్న వ్యక్తిPawan Kalyan మామయ్య పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడు. కానీ అయన మనసు చాలా సున్నితమైంది. నాకు 2007 లో కారు ప్రమాదంలో బాగా దెబ్బలు తగిలాయి. ఐసీయూ లో అడ్మిట్ చేశారు. అప్పుడు నన్ను చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో కన్నీటిని చూసి .. ఆత్మీయులకు ఏమైనా జరిగితే తట్టుకోలేరని అర్ధమయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #pawan kalyan
  • #pawan kalyan Movies

Also Read

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

40 mins ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

1 hour ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

18 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

17 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

17 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

18 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version