Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Amala: నేను ఏజెంట్ సినిమాని బాగా ఎంజాయ్ చేశా!

Amala: నేను ఏజెంట్ సినిమాని బాగా ఎంజాయ్ చేశా!

  • April 29, 2023 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala: నేను ఏజెంట్ సినిమాని బాగా ఎంజాయ్ చేశా!

అఖిల్ అక్కినేని తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అలాగే సినిమా గురించి భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అక్కినేని అమల అఖిల్ ఏజెంట్ సినిమా గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా (Amala) అమల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ఇన్ సెక్యూరిటీస్ వల్ల ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్ వస్తున్నాయని అవి కూడా విజయానికి దోహదపడతాయని తెలియజేశారు.నిన్న ఏజెంట్ మూవీ ని చూశాను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను సినిమా నాకు నచ్చిందని అమల తెలిపారు. ఈ సినిమాలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి కానీ ఓపెన్ మైండ్ తో సినిమా చూసేవారు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అమలా తెలియచేశారు.

నేను వెళ్లిన థియేటర్ మొత్తం నిండుగా ఉంది చాలామంది తల్లులు పిల్లలు ఫ్యామిలీ మొత్తం తరలివచ్చి ఈ సినిమాని చూస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు మరెంతో ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ అఖిల్ నటించబోయే సినిమా మరింత పెద్దగా బెటర్ గా ఉండబోతుందని కచ్చితంగా చెప్పగలను అంటూ అమల ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక ఒక సినిమా విడుదలైందంటే ఒక వర్గం వారు సినిమాకు సపోర్ట్ చేయగా మరోక వర్గం వారు ఉద్దేశపూర్వకంగా సినిమాని ట్రోల్ చేయడం సర్వసాధారణం. ఈ విధమైనటువంటి ట్రోలింగ్ స్టార్ హీరోలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.చిన్న హీరోల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే అఖిల్ సినిమా కూడా ఇలా ట్రోల్స్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమలా స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent movie
  • #akhil
  • #Amala
  • #Dino Morea
  • #mammootty

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

Surender Reddy, Ravi Teja: మళ్లీ ‘కిక్‌’ కాంబో.. ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్‌తో వస్తారో?

Surender Reddy, Ravi Teja: మళ్లీ ‘కిక్‌’ కాంబో.. ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్‌తో వస్తారో?

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

12 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

13 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

14 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

18 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

18 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

13 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

14 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

19 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

19 hours ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version