Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Chiranjeevi: ఓదెలా ఊచకోత కంటే ముందే మెగాస్టార్ ట్విస్టుల కామెడీ!

Chiranjeevi: ఓదెలా ఊచకోత కంటే ముందే మెగాస్టార్ ట్విస్టుల కామెడీ!

  • January 4, 2025 / 08:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఓదెలా ఊచకోత కంటే ముందే మెగాస్టార్ ట్విస్టుల కామెడీ!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  తన కొత్త సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వశిష్ఠ (Mallidi Vasishta)  దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా సెట్స్‌పై ఉంది. రీసెంట్ గా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో (Srikanth Odela)  ఒక వైల్డ్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రక్తంతో తడిసిన చేతులతో ఊచకోత గ్యారెంటీ అని హింట్ ఇచ్చారు. అయితే ఆ ఊచకోత కంటే ముందే మెగాస్టార్ ట్విస్టులతో కూడిన మాస్ కామెడీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi

Another crazy combo fixed for Megastar Chiranjeevi

ముందుగా విశ్వంభర ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపే మరో భారీ సినిమాకు ప్లాన్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. తాజాగా అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో వర్క్ చేయడం తన కల అని, ఆ కలను నిజం చేసుకునే దశలో ఉన్నట్లు చెప్పారు. స్క్రిప్ట్ విషయానికి వస్తే, ఇది పక్కా కామెడీ మాస్ ఎంటర్టైనర్‌గా ఉంటుందని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సిట్టింగ్ రా' అంటూ వేధించాడట..రాను అనడంతో..?
  • 2 తన తండ్రి గురించి కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

ప్రస్తుతం కథా రచన దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనకు ఇంకా సమయం ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ మీడియాతో మాట్లాడుతూ, స్క్రిప్ట్ చర్చలు జరగడం పూర్తికావాల్సి ఉందని, పక్కా స్క్రిప్ట్ సిద్ధమయ్యాకే ప్రకటన చేస్తామన్నారు. సాహు గారపాటి నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి 2026 సంక్రాంతి సీజన్‌ టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరు మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని కూడా సమాచారం.

Anil Ravipudi's Film with Chiranjeevi Nearly Finalized (3)

కానీ ఈ చిత్రం కంటే ముందే అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా చిరు-అనిల్ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిరు-అనిల్ కాంబోలో మునుపెన్నడూ చూడని వినోదాత్మక అంశాలతో, మాస్ ట్విస్ట్ లతో ఈ సినిమా తెరకెక్కనుందని యూనిట్ సభ్యులు హింట్ ఇచ్చారు. ఇకపోతే బాబీ కొల్లి (Bobby) , బోయపాటి శ్రీను (Boyapati Srinu) కూడా చిరు కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చిరు కొత్త ప్రాజెక్టులపై మరింత ఆసక్తి పెరిగింది.

ది రాజాసాబ్’ మాత్రమే కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆసక్తికర అప్డేట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi

Also Read

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

related news

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Vishwambhara: ‘అవతార్‌’కి కాపీ కాదు.. ఆ కథలకు కాపీ: ‘విశ్వంభర’పై వశిష్ట షాకింగ్‌ కామెంట్స్‌

Chiru – Bobby: ఈ ఏడాదే ప్రారంభం కానున్న చిరు – బాబీ సినిమా.. డీవోపీగా డైరక్టర్‌!

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

trending news

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

54 mins ago
Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

16 hours ago
Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

1 day ago
ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

1 day ago

latest news

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకి ఏమైంది? అనౌన్స్‌మెంట్‌ దగ్గరే సినిమాలెందుకు ఆగుతున్నాయ్‌?

18 mins ago
Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

31 mins ago
Vijay Sethupathi: క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు.. రియాక్ట్‌ అయిన విజయ్‌ సేతుపతి.. ఏమన్నాడంటే?

45 mins ago
Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

1 hour ago
Rashmika Mandanna: ‘మనం కొట్టినమ్’…  ‘కింగ్డమ్’ రిజల్ట్ పై రష్మిక స్పందన

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version