Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Anupam Kher: ఎన్టీఆర్ గ్రేట్ అంటూ అనుపమ్ ఖేర్ ప్రశంసలు.. తారక్ రియాక్షన్ ఇదే!

Anupam Kher: ఎన్టీఆర్ గ్రేట్ అంటూ అనుపమ్ ఖేర్ ప్రశంసలు.. తారక్ రియాక్షన్ ఇదే!

  • May 1, 2024 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupam Kher: ఎన్టీఆర్ గ్రేట్ అంటూ అనుపమ్ ఖేర్ ప్రశంసలు.. తారక్ రియాక్షన్ ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) నటన గురించి ఇప్పటికే ఎంతోమంది ప్రముఖ సెలబ్రిటీలు ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో మల్లి గురించి తెలిసే సన్నివేశంలో తారక్ పది సెకన్లలో ఆరు వేరియేషన్స్ చూపించారంటే ఈ నటుడు ఎంత గొప్ప నటుడో సులువుగా అర్థమవుతుంది. సరైన ప్రాజెక్ట్ లలో తారక్ నటిస్తే వరుసగా పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్లు ఎన్టీఆర్ ఖాతాలో చేరతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

భారతదేశం గర్వించదగ్గ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ (Anupam Kher) తాజాగా ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలవగా ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పాటు తారక్ ప్రతిభ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుపమ్ ఖేర్ తన పోస్ట్ లో నేను అభిమానించే వ్యక్తులు, నటులలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ను నిన్న రాత్రి కలిశానని తారక్ వర్క్ అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ అరుదైన వ్యాధి వల్ల గీతూ రాయల్ కు ఇబ్బందులు.. ఏమైందంటే?
  • 2 విడాకుల పై మొదటిసారి స్పందించిన ఆమని.!
  • 3 శృతితో బ్రేకప్ పై రియాక్ట్ అయిన శాంతాను.. ఏం చెప్పారంటే?

జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ రెట్టింపు అవుతున్నాయని తారక్ శక్తి నుంచి మహోన్నత శక్తిగా ఎదుగుతూ ఉండాలని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. జైహో అంటూ ఎన్టీఆర్ గ్రేట్ అని పరోక్షంగా కామెంట్లు చేస్తూ అనుపమ్ ఖేర్ తన ట్వీట్ ను ముగించారు. అనుపమ్ ఖేర్ పోస్ట్ చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. మరోవైపు తారక్ సైతం అనుపమ్ ఖేర్ పోస్ట్ గురించి రియాక్ట్ అయ్యారు.

“నేనప్పుడూ ప్రశంసించే అద్భుతమైన వ్యక్తి పనితనం వర్ణనాతీతం. రాబోయే తరాల నటులకు మీరు స్పూర్తినిస్తూనే ఉండండి సార్” అంటూ అనుపమ్ ఖేర్ పోస్ట్ ను తారక్ రీట్వీట్ చేశారు. తారక్ ట్వీట్ కు దాదాపుగా 15 వేల లైక్స్ రాగా వార్2 సినిమాలో అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నారేమో చూడాల్సి ఉంది. త్వరలో ఎన్టీఆర్, అనుపమ్ ఖేర్ కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై కచ్చితంగా చూడబోతున్నామని తారక్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

The joy of running into an actor whose body of work I have always admired is indescribable. May you continue to inspire generations of actors to come sir. https://t.co/qLyiwkSs5P

— Jr NTR (@tarak9999) May 1, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupam Kher
  • #Jr Ntr

Also Read

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

related news

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

7 hours ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

7 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

8 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

22 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

22 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

22 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

22 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version