Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Collections » Atithi Devo Bhava Collections: ఆది ఖాతాలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది..!

Atithi Devo Bhava Collections: ఆది ఖాతాలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది..!

  • January 15, 2022 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atithi Devo Bhava Collections: ఆది ఖాతాలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది..!

ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్ గా పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవో భవ’. ‘శ్రీనివాస సినీ క్రియేషన్స్‌’ పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 7న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మధ్య కాలంలో ఆది నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇది కూడా ఆది బ్యాడ్ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ డిజాస్టర్ గా మిగిలింది.చెప్పుకోడానికి రెండు పాటలు మినహా ఈ మూవీలో ఆకర్షించే అంశాలు ఏమీ లేవు.

టాక్ బ్యాడ్ గా ఉండడంతో జనాలు లైట్ తీసుకున్నారని స్పష్టమవుతుంది.కనీసం వారం రోజులు కూడా థియేటర్లలో నిలబడలేదు ఈ చిత్రం. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం  0.10 cr
సీడెడ్  0.06 cr
ఆంధ్రా(టోటల్)  0.07 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.23 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
 0.01 cr
వరల్డ్ వైడ్ టోటల్  0.24 cr

‘అతిథి దేవో భవ’ చిత్రానికి రూ.1.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చాలా వరకు ఈ చిత్రాన్ని నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడంలో ఈ చిత్రం పూర్తిగా విఫలమయ్యింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.24 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ షేర్స్ అన్నీ తీసెయ్యగా ఈ షేర్ మిగిలింది. దాంతో బయ్యర్లకి రూ.1.07 కోట్ల వరకు నష్టాలు వాటిల్లాయి. ఫైనల్ గా ఆది కెరీర్లో మరొక్క డిజాస్టర్ గా మిగిలింది ఈ చిత్రం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Sai Kumar
  • #and Rohini
  • #Atithi Devo Bhava
  • #Atithi Devo Bhava Movie Review
  • #Nuveksha

Also Read

Faria Abdullah: తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా

పెంపుడు కుక్కకి తులాభారం.. హీరోయిన్ పై ట్రోలింగ్

Poorna: 2వ సారి తల్లి కాబోతున్న పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలతో క్లారిటీ

Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

Shambhala Collections: మొదటి వారానికే సూపర్ హిట్.. ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

trending news

Faria Abdullah: తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా

41 mins ago
పెంపుడు కుక్కకి తులాభారం.. హీరోయిన్ పై ట్రోలింగ్

పెంపుడు కుక్కకి తులాభారం.. హీరోయిన్ పై ట్రోలింగ్

1 hour ago
Poorna: 2వ సారి తల్లి కాబోతున్న పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలతో క్లారిటీ

Poorna: 2వ సారి తల్లి కాబోతున్న పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలతో క్లారిటీ

2 hours ago
Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

2 hours ago
The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

19 hours ago

latest news

Telugu heros : ఐకానిక్ టైటిల్స్ పెట్టుకొని హిట్ కొట్టిన హీరోలు వీళ్ళే..!

40 mins ago
NTR-NEEL : ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ సడెన్ గా వాయిదావేయటం వెనుక కారణం ఏంటో తెలుసా..?

3 hours ago
Ticket Price Hikes: 90 రోజుల నిబంధన.. అంత కష్టమేమీ కాదు.. ఇలా ప్లాన్‌ చేస్తే…

Sundar – Vishal: రజనీకాంత్‌ సినిమాను వదులుకున్నది ఈ సినిమా కోసమేనా?

Aagasathin Utharavu: ఒకే పాత్ర.. ఒకే షెడ్యూల్‌.. నో కట్‌.. రికార్డులకెక్కిన సినిమా ఇది!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version