Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » జక్కన్న చెక్కిన ట్రెండు.. ఇది పెద్ద సమస్యే..!

జక్కన్న చెక్కిన ట్రెండు.. ఇది పెద్ద సమస్యే..!

  • December 9, 2024 / 10:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జక్కన్న చెక్కిన ట్రెండు.. ఇది పెద్ద సమస్యే..!

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదగడంలో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S. S. Rajamouli) పాత్ర ఎంతగానో ఉంది. కానీ అదే సమయంలో, ఆయన తెచ్చిన సీక్వెల్స్ ట్రెండ్ ఇప్పుడు ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి బాహుబలి (Baahubali) సినిమాలతో ప్రారంభించిన ఈ ఫార్మాట్, ఇక్కడి నుంచి ఇతర చిత్రాలకు ప్రభావం చూపిస్తూ, ఒక నయా పద్ధతిగా మారింది. ఫలితంగా పెద్ద బడ్జెట్ సినిమాలను రెండు లేదా మూడు భాగాలుగా విభజిస్తూ ప్రేక్షకులను మరిన్ని భాగాలకు కట్టిపడేస్తున్నారు.

Audience

Audience

ఇప్పటికే పుష్ప (Pushpa), సలార్ (Salaar), దేవర (Devara) , కల్కి (Kalki 2898 AD)  వంటి పాన్ ఇండియా చిత్రాలు ఈ ట్రెండ్‌ని కొనసాగిస్తున్నాయి. అయితే ఈ చిత్రాలు మొదటి భాగం చివర్లో సరైన ముగింపును అందించకపోవడం, “ఇంకా ఏదో మిగిలిపోయింది” అనే ఫీలింగ్ కలిగించడం ప్రేక్షకులకు అసంతృప్తిని తీసుకొస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు, పుష్ప: ది రైజ్ క్లైమాక్స్‌తో సీక్వెల్ కోసం ఎదురుచూపులు కలిగించినా, అది కథన పరంగా పూర్తి తృప్తిని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు పుష్ప 2: ది రూల్  (Pushpa 2: The Rule)  కూడా మూడో భాగానికి లీడ్ ఇస్తూ మిగిలిపోవడమే దీనికి తార్కాణం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
  • 2 సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
  • 3 విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

ఇంతకుముందు దర్శకులు ఒక కథకు సరైన ముగింపు ఇచ్చి, కొత్త కథతో సీక్వెల్‌ని తీసుకురావడం చేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒక్క కథను విభజించి, మొదటి భాగాన్ని అసంపూర్ణంగా ముగించి, ప్రేక్షకులను మిగతా భాగాల కోసం ఎదురు చూడేలా చేస్తుండడం విమర్శలకు కారణమవుతోంది. సలార్ వంటి చిత్రాలు కూడా క్లైమాక్స్ లేని ఫస్ట్ పార్ట్‌తో అనేక విమర్శలు ఎదుర్కొన్నాయి. “ఇది నిజంగా సినిమా ముగిసిందా?” అనే ప్రశ్నలు బయటపడుతుంటాయి.

రాజమౌళి బాహుబలితో ఈ ట్రెండ్‌ను పాపులర్ చేసినప్పటికీ, ఇప్పుడు అదే ట్రెండ్ ఇండస్ట్రీలో సమస్యగా మారింది. కథలు పూర్తిగా చూపించి, ప్రేక్షకులను సంతృప్తిపర్చే ప్రయత్నం కావాలనేది అభిమానుల అభిప్రాయం. రాబోయే SSMB29ను కూడా సీక్వెల్‌గా విభజించే అవకాశం ఉన్నప్పటికీ, మొదటి భాగానికి మంచి ముగింపు ఇవ్వాలని ప్రేక్షకులు (Audience) కోరుకుంటున్నారు.

అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఇది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #S. S. Rajamouli
  • #SSMB29

Also Read

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

related news

Baahubali The Epic: బడా ‘బాహుబలి’.. ఆయన ఆలోచన చూసి చేశారా? లేక వీరికే అనిపించిందా?

Arka Media Works: ఇన్నాళ్లకు వీలైందా? ‘బాహుబలి’ నిర్మాతలు ఎట్టకేలకు బయటికొచ్చారు!

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

Baahubali The Epic: పెద్ద ‘బాహబలి’ రన్‌టైమ్‌ ఇదే.. రిలీజ్‌కి కారణమూ ఇదే.. నిర్మాత క్లారిటీ!

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

trending news

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

8 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

8 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

8 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

8 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

8 hours ago

latest news

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

19 mins ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

33 mins ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

35 mins ago
‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

8 hours ago
Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల..  బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version