Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాహుబలి కంక్లూజన్ లో ఇవే హైలెట్ గా నిలవనున్నాయి

బాహుబలి కంక్లూజన్ లో ఇవే హైలెట్ గా నిలవనున్నాయి

  • March 16, 2017 / 09:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి కంక్లూజన్ లో ఇవే హైలెట్ గా నిలవనున్నాయి

ప్రపంచవ్యాప్తంగా సినీ జనాలు ఎదురు చూస్తున్న బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిమానుల అంచనాలకు మించి ట్రైలర్ ని కట్ చేయించి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి శెభాష్ అనిపించుకుంటున్నారు. 2 .24 నిముషాల ఈ వీడియో ప్రభాస్ అభిమానులకు పండుగను తీసుకొచ్చింది. వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ట్రైలర్ లో అనేక విషయాలను డైరక్టర్ వివరించడానికి ప్రయత్నించారు. వాటిలో కొన్నింటిని మేము గమనించాము. సినిమాలో హైలెట్స్ గా నిలవనునున్న ఆ అంశాలపై ఫోకస్..

1 . తండ్రి కొడుకుల మధ్య తేడా గమనించారా ? Baahubali 2తండ్రి కొడుకులు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిని ఒక సీన్ లో చూసే అవకాశం లేదు. కానీ వారిద్దరిని అభిమానులు సులువుగా గుర్తించేలా డైరక్టర్ కొన్ని తేడాలను పెట్టారు. అమరేంద్ర బాహుబలి నుదుటున నెలవంక ఉంటుంది. మహేంద్ర బాహుబలి నుదుటిన లింగాన్ని చుట్టిన నాగేంద్రుడి బొట్టు ఉంటుంది.

2 . అందమైన దేవసేన రాజ్యం Baahubali 2దేవసేనగా అనుష్క అందంగా ఉండడమే కాదు, ఆమె కుంతల రాజ్యం కూడా సుందరంగా ఉంటుంది. ఎప్పుడూ జలజలా ప్రవహించే నది పక్కన ఏర్పాటైన ఈ రాజ్యంలో పచ్చని చెట్లు, పూలవనాలు, సెలయేర్లు, ఉన్నాయి. ట్రైలర్ లో కొన్ని క్షణాలు పాటు చూసేందుకే అద్భుతంగా ఉంటే వెండితెరపై ఇంకెలా ఉంటుందో..!!

3 . వెన్నుపోటు తర్వాత సంభాషణ Baahubali 2మనల్ని వెన్నుపోటు పొడిచిన వాడు మన ఎదురుగా ఉంటే, ఇంకా మనకి బతికదానికి కొన్ని క్షణాలు ఉంటే తప్పకుండా పొడిచిన వాడి అంతు చూస్తాం. కానీ బాహుబలి అలా చేయలేదు. తనని వెన్ను పోటు పొడిచిన కట్టప్పతో ఆత్మీయంగా మాట్లాడే సీన్ రుచి చూపించారు జక్కన్న. ” నువ్వు పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ” అంటూ సెంటిమెంట్ డైలాగ్ తో సన్నివేశానికి బలం చేకూర్చారు.

4 . భల్లాల దేవా దున్నపోతుల మీద స్వారీBaahubali 2బాహుబలి 1 లో భల్లాల దేవ అడవి దున్నను చంపే సీన్ అందరికీ గుర్తే. బాహుబలి 2 లో భల్లాల దేవ అడవి దున్నలనే తన రథానికి కట్టి రణరంగానికి వెళ్లారు. ఆ రధాన్ని చూసి ఎవరైనా తప్పుకోవలసిందే.

5 . రాజమాత శివగామి కంట కన్నీరుBaahubali 2అత్యంత ధైర్య వంతురాలు రాజమాత శివగామి కళ్ళల్లో భయం, కన్నీరు ఊహించలేము. కానీ బాహుబలి 2 లో ఆమెలో వాటిని చూపించబోతున్నారు. మొదటి భాగంలో మహేంద్ర బాహుబలిని ఒక చేత్తో పట్టుకొని ప్రాణ త్యాగం చేసిన శివగామి, అంతకు ముందు జరిగిన ఘట్టం ఒళ్ళు గగురుపొడిచేలా ఉంటుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.

6 . పోరులో ప్రేమ Baahubali 2కత్తులు మెడపైకి దూసుకొస్తున్న చూపుతిప్పుకోలేని అందగత్తె దేవసేన. భీకర పోరులో తనపైకి బాణాలు వస్తున్నా.. అమరేంద్ర బాహుబలి మాత్రం దేవసేనపై ప్రేమ బాణాలు విసిరారు. ఈ దృశ్యం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఇద్దరూ ప్రేమలో పడిన తర్వాత రొమాన్స్ వర్ణించలేము.

7 . మహేంద్ర బాహుబలి – భల్లాలదేవ ఫైట్ Baahubali 2తండ్రిని చంపిన వ్యక్తిని, తల్లిని హింసించిన క్రూరుడిని ప్రాణం పోయిన వదలడు మహేంద్ర బాహుబలి. కొండను పిండి చేయగల భల్లాలదేవకి, కోపంతో రగిలిపోతున్న మహేంద్ర బాహుబలికి మధ్య జరిగే ఫైట్ ఒక్క క్షణం కూడా కంటి మీద రెప్ప వేయనీయదు.

8 . క్లైమాక్స్ లో అవంతికBaahubali 2బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ లో శివుడుతో పాటు అవంతిక, కట్టప్ప, కుంతల రాజ్య సైనికులు భల్లాల దేవా సైనికులతో తలపడే సన్నివేశాలు అలరించనున్నాయి. ఇందుకు అవంతిక కత్తి విన్యాసాలు మరో మారు ఆకట్టుకోనున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Anushka In bahubali 2
  • #Baahubali - 2
  • #Baahubali - 2 trailer
  • #Baahubali 2 Anushka

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

17 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

22 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

23 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

4 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

5 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

21 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

22 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version