Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Balayya Babu,Hari Krishna: వైరల్ అవుతున్న బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్!

Balayya Babu,Hari Krishna: వైరల్ అవుతున్న బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్!

  • August 30, 2022 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu,Hari Krishna: వైరల్ అవుతున్న బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. నిర్మాతల హీరోగా పేరును సొంతం చేసుకున్న బాలకృష్ణ తన సినిమా ఫ్లాపైతే నిర్మాతలకు డబ్బులు వెనక్కు ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఆ విషయాలను ప్రచారం చేసుకోవడానికి బాలయ్య పెద్దగా ఇష్టపడరు. జయాపజయాలకు అతీతంగా బాలయ్య ప్రస్తుతం కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆగష్టు 29వ తేదీ నందమూరి హరికృష్ణ వర్ధంతి అనే సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. హరికృష్ణ మరణవార్త అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. అయితే హరికృష్ణ మరణాన్ని తలచుకుంటూ బాలయ్య సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మా అన్న హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అని బాలయ్య చెప్పుకొచ్చారు. హరికృష్ణ తనకోసం కంటే నాన్నగారి ఆశయాల కోసం ఎంతో కష్టపడ్డాడని బాలకృష్ణ కామెంట్లు చేశారు. నాన్నగారి కోసం సైనికుడిలా పని చేసిన చైతన్య రథసారథి హరికృష్ణ అని బాలయ్య పేర్కొన్నారు. తెలుగువాడి కొరకు పార్లమెంట్ కోసం పార్లమెంట్ లో గర్జించిన నిజమైన తెలుగువాడు హరికృష్ణ అని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఆయన మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయని బాలయ్య పేర్కొన్నారు. ” నువ్వు ఎప్పుడు మాతోనే ఉన్నావు, మాలోనే ఉన్నావు హరన్న… నందమూరి హరికృష్ణ అమర్ రహే..” అంటూ బాలయ్య చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్గొండ హైవేపై జరిగిన ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూశారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

related news

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

15 hours ago
OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

15 hours ago
Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

15 hours ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

17 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

18 hours ago

latest news

OG Movie: పవన్ ‘ఫ్యాన్ వార్స్ వద్దని’ చెప్పినా.. నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ తో రెచ్చగొడుతున్నారు!

50 mins ago
సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

12 hours ago
Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

17 hours ago
Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

21 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version