Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Balakrishna, Jr NTR: తారక్ బాటలో బాలయ్య.. ఏం చేశారంటే..?

Balakrishna, Jr NTR: తారక్ బాటలో బాలయ్య.. ఏం చేశారంటే..?

  • May 19, 2021 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Jr NTR: తారక్ బాటలో బాలయ్య.. ఏం చేశారంటే..?

సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ మాస్ సినిమాల్లో నటించి నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తుండగా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. అభిమానులు అమర్యాదగా ప్రవర్తిస్తే దండించి గతంలో వార్తల్లో నిలిచిన బాలయ్య తాజాగా ఒక అభిమానితో ప్రేమగా మాట్లాడటంతో పాటు కీలక సూచనలు చేశారు. బాలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గమైన హిందూపురం నుంచి ఒక అభిమాని బాలకృష్ణకు ఫోన్ చేయగా బాలయ్య అభిమాని యొక్క క్షేమ సమాచారం తెలుసుకున్నారు.

ఆ తరువాత బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను అభిమాని ఘనంగా జరిపించాలని భావించగా బాలకృష్ణ మాత్రం అందుకు అంగీకరించలేదు. తన పుట్టినరోజుకు కేక్ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదని అభిమానికి బాలయ్య చెప్పారు. తన పుట్టినరోజు కోసం ఖర్చు చేసే డబ్బులను పేదల కొరకు వినియోగించాలని అలా చేస్తే తాను సంతోషిస్తానని బాలయ్య అన్నారు. అభిమానులే తన అండ అని అభిమానులు బాగుంటే తాను బాగుంటానని బాలయ్య పేర్కొన్నారు.

Balakrishna

అభిమానులకు ఏదైనా అవసరం వస్తే సాయం చేస్తానని మన ఆస్పత్రి ద్వారా కాపాడుకుంటానని చెప్పి బాలయ్య గొప్పమనస్సును చాటుకున్నారు. రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వేడుకలు జరుపుకునే సమయం కాదని జీవనోపాధి కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని చెప్పారు. తారక్ బాటలో బాలయ్య కూడా అభిమానులు పేదలకు సాయం చేయాలని చెప్పడం గమనార్హం.

#NBK new phone conversation with a fan ♥️

Enduku amma grand ga,ala chese padulu aa money poor people ki karchu cheste ade naku entho happy 🙏

Abhimanulu ye sri ramaraksha naku,Andaru bagundali anedi na korika#Balayya 🙏 (1/2)#NandamuriBalakrishna pic.twitter.com/ppiQoZCvMI

— manabalayya.com✨ (@manabalayya) May 18, 2021

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Balakrishna
  • #Balayya Babu
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

44 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version