Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Drishyam 3: వెంకీ లేకుండా దృశ్యం 3నా..?

Drishyam 3: వెంకీ లేకుండా దృశ్యం 3నా..?

  • April 20, 2025 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drishyam 3: వెంకీ లేకుండా దృశ్యం 3నా..?

దృశ్యం (Drishyam)  అనే పేరే సస్పెన్స్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్లకు మారుపేరుగా నిలిచింది. మోహన్ లాల్‌తో (Mohanlal) మలయాళంలో మొదలై, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో విజయం సాధించిన ఈ ఫ్రాంఛైజీకి విశేష ఆదరణ ఉంది. తెలుగులో విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా నటించిన రెండు భాగాలూ బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. “రాంబాబు” పాత్ర వెంకటేష్‌కి ఒక బిగ్గెస్ట్ హిట్ గా మారింది. ఇప్పుడు అదే సిరీస్‌లో మళయాళంలో మూడో భాగం రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Drishyam 3

Can Drishyam 3 Work Without Venkatesh in Telugu

తాజా సమాచారం ప్రకారం, మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeethu Joseph)  మోహన్ లాల్‌తో కలిసి ‘దృశ్యం 3’ (Drishyam 3) పై స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈసారి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలన్న ఆలోచనతో మేకర్స్ ఉన్నారని టాక్. అంటే ఇతర భాషల్లో ప్రత్యేకంగా రీమేక్‌లు చేయకుండా, మలయాళ వెర్షన్‌ను డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఈ ప్రకటనతో తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Sunny Deol: వివాదంలో చిక్కుకున్న ‘జాట్’ యూనిట్… ఏమైందంటే?

Is venkatesh in Drishyam3 Telugu remake

తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్‌లకు (Ajay Devgn) ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే, మోహన్ లాల్ డైరెక్ట్ వెర్షన్ అక్కడ ఎంత వరకు కమర్షియల్ హిట్ అవుతుందో అనే అనుమానం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమా అంటే కంటెంట్‌తో పాటు, మార్కెట్ రీచ్ కూడా ఉండాలి. అయితే మలయాళ స్టార్ అయిన మోహన్ లాల్‌కు హిందీ, తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ పరిమితంగానే ఉంది.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘దృశ్యం 3’ (Drishyam 3) మలయాళ వెర్షన్‌ను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే బిజినెస్ పరంగా 10 కోట్లే ఉండొచ్చని అంటున్నారు. అదే వెంకటేష్‌తో స్పెషల్ తెలుగు వెర్షన్ చేస్తే 50 కోట్ల వరకూ వెళ్తుందని విశ్లేషణ. ఆర్థికంగా చూస్తే మల్టీ వెర్షన్ ప్లాన్ మేకర్స్‌కి ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. అందుకే ఇప్పటికైనా మేకర్స్ తగిన వ్యూహం వేయాల్సిన అవసరం ఉంది. ఒక్క మలయాళ వెర్షన్‌తో అందరికీ కనెక్ట్ అవుతుందనుకోవడం కాస్త రిస్క్. అభిమానులైతే… వెంకటేష్ లేకుండా తెలుగులో ‘దృశ్యం’ నడవదు అంటున్నారు. మరి మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

దేవరకొండ కోసం లైన్ లో యువ దర్శకుడు.. సాధ్యమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drishyam
  • #Jeethu Joseph

Also Read

Gaddalakonda Ganesh:  6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gaddalakonda Ganesh: 6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OG:  సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి  వచ్చేవాడిని కాదు

OG: సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు

Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది..  తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది.. తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

related news

Drishyam 3: ‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Drishyam 3: ‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

trending news

Gaddalakonda Ganesh:  6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gaddalakonda Ganesh: 6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
OG:  సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి  వచ్చేవాడిని కాదు

OG: సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు

7 hours ago
Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

16 hours ago
Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

1 day ago
OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది..  తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది.. తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

1 day ago

latest news

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌…  ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌… ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

13 hours ago
Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

1 day ago
Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

1 day ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

1 day ago
ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version