Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Vijay Devarakonda: దేవరకొండ కోసం లైన్ లో యువ దర్శకుడు.. సాధ్యమేనా?

Vijay Devarakonda: దేవరకొండ కోసం లైన్ లో యువ దర్శకుడు.. సాధ్యమేనా?

  • April 20, 2025 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: దేవరకొండ కోసం లైన్ లో యువ దర్శకుడు.. సాధ్యమేనా?

టాలీవుడ్‌లో దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ప్రస్తుతం ఒక ఊహించని గ్యాప్‌లో ఉన్నాడు. ‘పెళ్లిచూపులు’తో (Pelli Choopulu) దర్శకుడిగా పరిచయమైన అతను, ఆ ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజయమే హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపుతిప్పిన ఘట్టం కూడా. కానీ అప్పటి నుంచి ఈ డైనమిక్ కాంబినేషన్ మరోసారి కలసి పని చేయలేదంటే ఆశ్చర్యమే. ఇప్పటికి విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో టాప్ యాక్టర్లలో ఒకడిగా ఎదిగిపోయాడు.

Vijay Devarakonda

Vijay Devarakonda reply to once senior netizen

‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) నుంచి లైగర్ (Liger) వరకు, విజయ్ కెరీర్‌లో భారీ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో కింగ్ డమ్ (Kingdom)  సినిమా చేస్తున్న విజయ్, ఆ తర్వాత రాహుల్ సంకృత్యన్ (Rahul Sankrityan)  దర్శకత్వంలో VD14లో నటించనున్నాడు. ఇవి కాకుండా ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) రెండో భాగంలో అర్జునుడిగా ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక త‌రుణ్ భాస్కర్‌ విషయానికి వస్తే, ఆయన ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindhi), ‘కీడా కోలా’ (Keedaa Cola) వంటి ప్రయోగాత్మక సినిమాలతో తన స్టైల్ ప్రూవ్ చేయాలనుకున్నా, మాస్ మార్కెట్‌లో పెద్దగా క్లిక్ కాలేకపోయాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Sunny Deol: వివాదంలో చిక్కుకున్న ‘జాట్’ యూనిట్… ఏమైందంటే?

Vijay Devarakonda , Tharun Bhascker Will Tollywood Young Director Get Another chance with Vijay Deverakonda

ఇప్పుడు మళ్లీ పాత మైత్రి జోడీగా విజయ్‌తో సినిమా చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, విజయ్ డేట్స్ విషయానికొస్తే మాత్రం పరిస్థితి అంత సులభంగా లేదు. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలోపు మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది. దీంతో తరుణ్ భాస్కర్‌కు రౌడీ డేట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం తప్పదు.

Vijay Devarakonda , Tharun Bhascker Will Tollywood Young Director Get Another chance with Vijay Deverakonda

ఒకవేళ టాలెంటెడ్ కథతో వెళ్లి ఆకట్టుకుంటే మాత్రం విజయ్ వెంటనే ఓకే చేసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి పాత మిత్రులైన వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ అభిమానులలో కొనసాగుతోంది. ఒకవేళ ఇది జరిగితే మాత్రం, ‘పెళ్లిచూపులు’ సక్సెస్‌ను మించిన మరో విజయం వచ్చే అవకాశం ఉండకపోలేదు. మరి వీరి కలయికకు ఎప్పుడు టైమ్ సెట్టవుతుందో చూడాలి.

నితిన్ తమ్ముడు.. అసలు బలం ఇదేనట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tharun Bhascker
  • #Vijay Devarakonda

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

Vijay, Rashmika: బయటకు రాని విజయ్‌ – రష్మిక ఎంగేజ్మెంట్‌ ఫొటోలు.. ఆ ప్లానింగ్‌ ఏమన్నా ఉందా?

Vijay, Rashmika: బయటకు రాని విజయ్‌ – రష్మిక ఎంగేజ్మెంట్‌ ఫొటోలు.. ఆ ప్లానింగ్‌ ఏమన్నా ఉందా?

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

2 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

2 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

2 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

2 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

2 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

4 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

4 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

4 hours ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

5 hours ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version