Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు, ఎన్టీఆర్, అఖిల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చిరంజీవి

మహేష్ బాబు, ఎన్టీఆర్, అఖిల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చిరంజీవి

  • January 10, 2017 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు, ఎన్టీఆర్, అఖిల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చిరంజీవి

సినీ హీరోలకు అభిమానులే బలం. స్టార్స్ కూడా వారిని దృష్టిలో పెట్టుకునే కథలను ఎంచుకుంటుంటారు. హీరోల చిత్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. హీరోల అభిమానుల మధ్య మాత్రం ఆ పోటీ తీవ్రంగా ఉంటుంది. తమ హీరో చిత్రం గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే ఒప్పుకోరు. గొడవకు సైతం దిగుతారు. ఇలా కొట్టుకోవద్దని స్టార్స్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడంలేదు. సంక్రాంతి కి ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలు ఒకరోజు తేడాల్లో రిలీజ్ కానున్నాయి. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య గొడవలు వస్తాయేమోనని మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి అభిమానుల్ని చైతన్య పరుస్తున్నారు.

“మేము తోటి హీరోలందరితో స్నేహంగా ఉంటాము. అభిమానులు కూడా అలాగే స్నేహంగా ఉండాలి. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సాహానికి నేను వెళ్ళాను.” అంటూ గుర్తు చేసుకున్నారు. “నాగార్జున, వెంకటేష్ లతో నాకు మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ కూడా తోటి హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మొన్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నాడు. అలాగే ఎన్టీఆర్  చెర్రీ కి బెస్ట్ ఫ్రెండ్. ఇక అఖిల్ అయితే చరణ్ తో సరదాగా మాట్లాడుకునేందుకు మా ఇంటికి వస్తుంటాడు.”  అని వివరించారు. ఈ విషయాన్ని అభిమానులు దృష్టిలో ఉంచుకొని స్నేహంగా మెలగాలని సూచించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Chiranjeevi
  • #Chiru
  • #Khaidi No 150 Movie
  • #Mahesh Babu

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version