Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Chiranjeevi: కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చిరు ఆసక్తికర పోస్ట్.. ఏమైందంటే?

Chiranjeevi: కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చిరు ఆసక్తికర పోస్ట్.. ఏమైందంటే?

  • January 2, 2024 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చిరు ఆసక్తికర పోస్ట్.. ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోగా భోళా శంకర్ మాత్రం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఫ్యాన్స్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి తన ట్విట్టర్ పోస్ట్ లో 2023 సంవత్సరం తెలుగు సినిమాకు, ఇండియన్ సినిమాకు చారిత్రాత్మక సంవత్సరంగా చెప్పుకోవచ్చని అన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో రకాలుగా విజయాలను అందుకుందని ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ జాతీయ పురస్కారాలు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలను అందుకున్నామని చిరంజీవి కామెంట్లు చేశారు. వైవిధ్యం ఉన్న కథా చిత్రాలతో సరిహద్దులను దాటామని 2023 సంవత్సరంలో సాధించిన విజయాలు, పురస్కారాలతో టాలీవుడ్ స్థాయి ప్రపంచ పటంలో నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.

మన స్థాయి పెద్దదని మరిన్ని మంచి విజయాలను సాధించడానికి కలలు కనే ధైర్యం చేయవచ్చని వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చని చిరంజీవి ట్వీట్ ద్వారా వెల్లడించారు. గుడ్ బై 2023 వెల్ కమ్ 2024 హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్ అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ కు 16000 లైక్స్ వచ్చాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర టైటిల్ తో వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవికి (Chiranjeevi) జోడీగా త్రిష ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి త్రిష కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. మల్లిడి వశిష్ట ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విశ్వంభర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2023 has been a Historic Year for Telugu & Indian Film Industry! Oscars, Golden Globes, National Awards, Box office Blockbusters and more. We have pushed the boundaries and truly have gone beyond! We can now Dare to Dream, of Bigger and Better things & Strive to make them come…

— Chiranjeevi Konidela (@KChiruTweets) December 31, 2023

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

related news

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Vishwambhara: ‘అవతార్‌’కి కాపీ కాదు.. ఆ కథలకు కాపీ: ‘విశ్వంభర’పై వశిష్ట షాకింగ్‌ కామెంట్స్‌

Vishwambhara: ‘అవతార్‌’కి కాపీ కాదు.. ఆ కథలకు కాపీ: ‘విశ్వంభర’పై వశిష్ట షాకింగ్‌ కామెంట్స్‌

Chiru – Bobby: ఈ ఏడాదే ప్రారంభం కానున్న చిరు – బాబీ సినిమా.. డీవోపీగా డైరక్టర్‌!

Chiru – Bobby: ఈ ఏడాదే ప్రారంభం కానున్న చిరు – బాబీ సినిమా.. డీవోపీగా డైరక్టర్‌!

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

trending news

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

3 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

7 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

7 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

8 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

9 hours ago

latest news

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

4 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

6 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

9 hours ago
Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

10 hours ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version