Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Devara: ‘దేవర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Devara: ‘దేవర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • September 23, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ‘దేవర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఎన్టీఆర్  (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage)  వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెరకెక్కిన చిత్రం ‘దేవర’ (Devara) . ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్  (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 27న ‘దేవర'(మొదటి భాగం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Devara

దీంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!
నైజాం 45.00 cr
సీడెడ్ 22.00 cr
ఉత్తరాంధ్ర 12.20 cr
ఈస్ట్ 8.00 cr
వెస్ట్ 6.00 cr
గుంటూరు 8.20 cr
కృష్ణా 7.00 cr
నెల్లూరు 4.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 112.40 cr
కర్ణాటక 14.50 cr
తమిళనాడు 6.00 cr
కేరళ 0.50 cr
నార్త్ 15.00 cr
 ఓవర్సీస్ 26.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 174.40 cr (షేర్)

‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చాలా పెద్దది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప.. బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం.

‘దేవర’ తెలుగు ప్రచారం ఫినిష్‌.. ఇక అంతా కొరటాల చేతిలోనే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

related news

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

War 2: వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

War 2: వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

trending news

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

38 mins ago
Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

2 hours ago
Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

4 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

6 hours ago
మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

9 hours ago

latest news

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

2 hours ago
Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

3 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

4 hours ago
Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

5 hours ago
మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version