‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుత లైనప్ చూసిన తర్వాత ఈ పుకారు నిజమవ్వొచ్చా? అవకాశం ఉందా? అనే చర్చ అయితే నడుస్తోంది. ఇప్పుడు జరిగిన ఓ చిన్న కార్యక్రమం ఆ పుకార్లకు బలం చేకూర్చేలా ఉంది. ఆ సినిమా దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ)కి (K. S. Ravindra) చిరంజీవి ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. […]