Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj, Lawrence: బోల్డ్‌ డైరక్టర్‌… బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌.. ప్రయోగాల హీరో.. ఈ కాంబినేషన్‌లో సినిమా!

Lokesh Kanagaraj, Lawrence: బోల్డ్‌ డైరక్టర్‌… బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌.. ప్రయోగాల హీరో.. ఈ కాంబినేషన్‌లో సినిమా!

  • September 5, 2023 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj, Lawrence: బోల్డ్‌ డైరక్టర్‌… బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌.. ప్రయోగాల హీరో.. ఈ కాంబినేషన్‌లో సినిమా!

కొన్ని కాంబినేషన్ల గురించి వినగానే… ఎక్కడో తెలియని వావ్‌ ఫీలింగ్‌ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ డైరక్టర్‌, హీరో తమ తమ స్టైల్‌లో సినిమాలు చేస్తుంటారు. అలాంటి ఇద్దరూ కలసి సినిమా చేస్తున్నారు అనేసరికి ఇది ఇంకెంత కొత్తగా ఉంటుందో అనే చర్చ మొదలవుతుంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం ఇలాంటి చర్చ జరుగుతున్న కాంబినేషన్‌ లారెన్స్‌ – లోకేశ్‌ కనగరాజ్‌. అవును మీరు చదివింది కరెక్టే. ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేయబోతున్నారట. అయితే ఆ సినిమాను వేరే డైరక్టర్‌ హ్యాండిల్‌ చేస్తారట.

మళ్లీ ఇదేం ట్విస్ట్‌ అనుకుంటున్నారా? ట్విస్టే.. కానీ ఇది కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. రత్న కుమార్‌ అనే డైరక్టర్‌ లారెన్స్‌ కొత్త సినిమాను తెరకెక్కిస్తారట. ఆ సినిమాక కథను లోకేశ్‌ కనగరాజ్‌ అందిస్తున్నారు. ఇదీ మేటర్‌. రత్న కుమార్‌ అంటే మనకు తెలిసిన దర్శకుడే. అమలా పాల్‌తో ‘ఆమె’ అనే సినిమా చేసింది ఆయనే. ఇటీవల లారెన్స్‌ – రత్న కుమార్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కలసి ఈ సినిమా గురించి చర్చించుకున్నారట. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు.

కమల్ హాసన్, విజయ్ లాంటి హీరోలతో సినిమాలు చేసి.. రజనీకాంత్‌తో ఓ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్న లోకేశ్‌ కనగరాజ్ తెలుగులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ లాంటి హీరోలతో సినిమా చేయడానికి సూత్రప్రాయంగా సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో లారెన్స్‌కి ఓ కథ ఇస్తున్నారు అంటే.. ఆ కథ ఆయనకు ఎంతగా లారెన్స్‌కు సరిపోతుంది అనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు కథతోపాటు స్క్రీన్‌ప్లే కూడా లోకేశే అందిస్తారట.

మామూలుగా కామెడీ – హారర్‌, ఊర మాస్ సినిమాలు చేయడం (Lawrence) లారెన్స్‌‌ స్టైల్‌. లోకేశ్ స్టైల్‌ అంతా డాన్‌, యాక్షన్‌ టైప్‌. ఇక రత్న కుమార్‌ స్టైల్‌ కాస్త బోల్డ్‌. మరి ఈ ముగ్గురూ కలిస్తే ఎలాంటి కథ బయటకు వస్తుందో చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార దాదాపు ఫిక్స్‌ అయింది అంటున్నారు. ఆమె కూడా కలిస్తే ఈ కాంబినేషన్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది అని చెప్పొచ్చు.

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Raghava Lawrence

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version