Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bachhala Malli: నేను చనిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్లినా ఇదే చెబుతా.. దర్శకుడు ఎమోషనల్ కామెంట్స్

Bachhala Malli: నేను చనిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్లినా ఇదే చెబుతా.. దర్శకుడు ఎమోషనల్ కామెంట్స్

  • December 18, 2024 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bachhala Malli: నేను చనిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్లినా ఇదే చెబుతా.. దర్శకుడు ఎమోషనల్ కామెంట్స్

అల్లరి నరేష్ (Allari Naresh)   హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi)  దర్శకత్వం వహించాడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండా (Rajesh Danda)  ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ‘బచ్చల మల్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లోని, వెస్టిన్ హోటల్లో ఏర్పాటు చేశారు.

Bachhala Malli

ఈ ఈవెంట్లో దర్శకుడు సుబ్బు చేసిన ఎమోషనల్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ.. “ఈ మధ్య నేను ఎక్కువగా మా అమ్మ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ‘బచ్చల మల్లి’ అనే సినిమా.. నేను మా అమ్మకి రాసిన క్షమాపణ లేఖ. నేను నా మూర్ఖత్వంతో చేసిన పొరపాటు.. ఇంకెవ్వరూ చేయకూడదు.నాలా ఇంకెవ్వరూ బాధపడకూడదు అనే ఉద్దేశంతో.. మాత్రమే ఈ సినిమా చేశాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!

నేను చనిపోయాక మా అమ్మ దగ్గరికి వెళ్ళినా ఇదే చెబుతాను” అంటూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.కోవిడ్ టైంలో దర్శకుడు సుబ్బు వాళ్ళ అమ్మగారు చనిపోయారట. ముందుగా ఒంట్లో బాగోలేదు అని దర్శకుడు సుబ్బుకి చెప్పినా.. అతను మొండితనంతో వెళ్లలేదట. అందువల్ల ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. అందువల్లే సుబ్బు తన పేరును సుబ్బు మంగాదేవిగా మార్చుకున్నాడట.

‘బచ్చల మల్లి’..మా అమ్మకి రాసిన క్షమాపణ లేఖ : దర్శకుడు సుబ్బు#DirectorSubbu #BachhalaMalli #AllariNaresh pic.twitter.com/GfhkcPytrg

— Filmy Focus (@FilmyFocus) December 17, 2024

సంయుక్త మీనన్ ఏంటి.. ఇలా అయిపోయింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Amritha Aiyer
  • #Bachhala Malli
  • #Subbu Mangadevi

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

12 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

15 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

18 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

20 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

21 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version