Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Venky Kudumula: గురూజీ అంటే వెంకీకి ఎందుకంత భయం?

Venky Kudumula: గురూజీ అంటే వెంకీకి ఎందుకంత భయం?

  • March 26, 2025 / 08:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Kudumula: గురూజీ అంటే వెంకీకి ఎందుకంత భయం?

వెంకీ కుడుముల (Venky Kudumula)  పేరు వినగానే యువ ప్రేక్షకుల్లో కాస్త ఫన్ టచ్‌, స్టయిలిష్ కామెడీ గుర్తుకు వస్తుంది. ఛలో,(Chalo) , ‘భీష్మ’ (Bheeshma), రాబిన్ హుడ్ (Robinhood)  సినిమాల ద్వారా వెంకీ తనదైన మార్క్‌ సృష్టించాడు. కానీ ఇతని కథలు, డైలాగ్స్‌లో ఎక్కడో త్రివిక్రమ్ (Trivikram)  శైలికి దగ్గరగా ఉన్న టోన్ కనిపిస్తుంది. ఇదంతా యాదృచ్ఛికమా కాపీనా? అని అనుకునే ముందు, వెంకీ చెప్పిన నిజాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకీ మాట్లాడుతూ, త్రివిక్రమ్ తన గురువు అని అఫీషియల్‌గా చెప్పారు.

Venky Kudumula

Director Venky Kudumula About Trivikram Influence (1)

“అఆ (A AA) సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ సమయంలో ఆయన వర్క్ ఎథిక్‌, డైలాగ్ డెలివరీ స్టైల్, స్క్రీన్‌ప్లే వర్క్‌ చూసి పూర్తిగా ప్రభావితుడినయ్యాను,” అని తెలిపారు. అప్పట్నుంచి త్రివిక్రమ్ ని గురూజీగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయారట. ఇప్పటికీ అప్పుడప్పుడూ కలుస్తున్నా, ఆయన ఎదుట కూర్చోవాలంటే భయమేస్తుందని వెంకీ చెబుతాడు. “త్రివిక్రమ్ గారి దగ్గరకి కథ చెప్పాలంటే ఒళ్లు వణికిపోతుంది. స్కూల్‌లో టీచర్ ముందు హోంవర్క్ లేకుండా వెళ్ళినట్టే ఫీల్ వస్తుంది,” అని ఆయన నవ్వుతూ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

Can Trivikram convince that actress

అంతేకాదు, ఇప్పటి వరకు త్రివిక్రమ్‌కి వెంకీ తన స్క్రిప్ట్ చూపించలేదట. ఎందుకంటే భయంతో పాటు, తనలో ఇంకా చాలా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ వల్ల అని చెబుతున్నాడు. వెంకీ చెప్పినట్లు త్రివిక్రమ్ చెప్పే ఒక్క మాటతో ఓ సీన్‌లో మార్పులు తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంటుందట. అందుకే ఆయన మాటల్ని గౌరవంగా తీసుకుంటానని చెప్పాడు. గురువు గారి ఎదుట నెర్వస్‌ ఫీల్ అవడం చాలా కామన్ కానీ, త్రివిక్రమ్ ప్రభావం వల్లే తాను రైటింగ్‌ను మరింత శ్రద్ధగా చూసుకున్నానని చెబుతున్నాడు వెంకీ.

Venky Kudumula Gives Clarity About Robin Hood Movie Controversy (1)

ఇప్పుడు వెంకీ దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాపై మంచి హైప్ ఉంది. నితిన్ (Nithiin), శ్రీలీల  (Sreeleela), కేతిక శర్మ (Ketika Sharma)  నటిస్తున్న ఈ సినిమా, మాస్ యాక్షన్‌తో పాటు వెంకీ మార్క్ కామెడీకి కూడా మినిమం గ్యారెంటీగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు, గురూజీకి మెంటల్‌గా ఒప్పించగలిగే స్థాయిలో ఓ సినిమా తీయాలన్న లక్ష్యంతో వెంకీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

గోపీచంద్ – సంకల్ప్ రెడ్డి ప్రాజెక్టులో ఆమె ఫిక్స్ అయ్యిందట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #trivikram
  • #Venky Kudumula

Also Read

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

related news

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

trending news

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

2 hours ago
భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

17 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

18 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

18 hours ago
విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

20 hours ago

latest news

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

2 mins ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

9 mins ago
Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

1 hour ago
Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

1 hour ago
దిగ్గజ నిర్మాత కన్నుమూత.. శోకసంద్రంలో దక్షిణ సినిమా!

దిగ్గజ నిర్మాత కన్నుమూత.. శోకసంద్రంలో దక్షిణ సినిమా!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version